కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం..!
అగ్నికి ఆహుతైన కీలక ఫైళ్లు.. ప్రమాద సమయంలో విధుల్లో 8 మంది సిబ్బంది.. సకాలంలో స్పందించిన జీడిమెట్ల పోలీసులు.. సిబ్బంది సురక్షితం.. కుత్బుల్లాపూర్, పెన్ పవర్, నవంబర్ 13: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసి సర్కిల్-25 కార్యాలయం లోని రెవెన్యూ విభాగంలో,...