అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District తూర్పు గోదావరి జిల్లా / East-Godavari
దామనపల్లి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీ...విద్యార్థుల ప్రతిభపై పీఓ సంతృప్తి,
👉🏻ఉపాధ్యాయుల కొరతపై త్వరిత పరిష్కారని హామీ... 👉🏻రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్ట సింహాచలం.... 👉🏻దేవీపట్నం,పెన్ పవర్,జూలై1: దేవీపట్నం మండలంలోని దామనపల్లి ఆశ్రమ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో మంగళవారం ఐటీడీఏ రంపచోడవరం ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ప్రధానోపాధ్యాయులు...