స్టాఫ్ రిపోర్టర్ పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్ జనవరి 29:దట్టమైన పొగమంచు కారణంగా చాఫర్ ఫ్లయింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో, రేపటి(ఫిబ్రవరి 12) అరకు లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు చేయబడినట్లు రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ పాడేరు జనసేన పార్టీ ఇంచార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య తెలిపారు.ఈ విషయాన్ని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు గమనించాలని ప్రత్యేకంగా కోరారు.