Pen Power

వైసిపి xటిడిపి కార్యకర్తల ఘర్షణ..

వైసిపి xటిడిపి కార్యకర్తల ఘర్షణ..

ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ నాయకులు టిడిపి నాయకులు, మధ్య బుధవారం నాడు ఘర్షణ చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు 17వ డివిజన్ పరిధిలో బాలినేని కావ్య ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తమ సామాజిక వర్గం చెందిన ఇంటికెళ్లి ప్రచారంలో భాగంగా కరపత్రాలను ఇస్తున్న క్రమంలో మాట మాట పెరిగి రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు దీంతో టిడిపి నాయకులు వైసిపి నాయకులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న టిడిపి నాయకులు ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.

About The Author: Admin