“ట్రాప్” & “క్యాష్”

“trap”-“cash”

రసిక బాబు కథలు 

 ఎపిసోడ్ - 2

“శానిటైజర్ షాప్ నుంచి స్పా వరకు 


మొదట “ట్రాప్” – తరువాత “క్యాష్”.

చక్రం తిప్పుతున్న ఓ ప్రజా ప్రతినిధి పి.ఏ

వ్యభిచారం, గంజాయి, బ్లాక్‌మెయిల్, మట్టిమాఫియా… ఇవన్నీ ఎవరి అండర్ కవర్‌లో..?

– తాడేపల్లిగూడెం రసిక బాబు అసలు రూపం..?

 

పెన్ పవర్ ఇన్వెస్టిగేషన్ టీమ్, తాడేపల్లిగూడెం నుంచి ఆగస్టు 21:

 


తాడేపల్లిగూడెం పట్టణం కేవలం ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌లో ఒక బిందువే కాదు.  అది ఒక మాఫియా కు  డాన్ లా మారింది. రసిక బాబు అనే వ్యక్తి నెట్వర్క్ అంత చొచ్చుకుపోయింది – ఈ దందాలు రెస్టారెంట్ల నుంచి రిజిస్టర్ కార్యాలయ లేఖర్ల వరకు, పేకాట శిబిరాల నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకూ,  ముసుగు వేరు – దందా వేరు. శానిటైజర్ షాప్‌లో కస్టమర్లకు గంజాయి ప్యాకెట్లు, బయట బెల్ట్ షాప్‌లకు రక్షణ వసూళ్లు, లోపల మహిళలతో వ్యభిచార వ్యాపారం – ఇదే  మన రసిక బాబు  కదలికల జాబితా...

పూర్తి కథనం కోసం రేపటి పెన్ పవర్ దినపత్రిక మెయిన్ ఎడిషన్ చూడండి..

About The Author: Admin