ప్లేట్లు కడిగిన చేతులు… ఇప్పుడు పోలీసులకే గంతలు!
రసిక బాబు కథలు
ఎపిసోడ్ -3
పెన్ పవర్ ఇన్వెస్టిగేషన్ టీం
తాడేపల్లిగూడెం నుంచి, ఆగస్టు 23:
మార్కెట్‌లో చిన్న ఇడ్లీ బండిని నడిపి తన తల్లిదండ్రులకు తోడుగా ప్లేట్లు కడిగే పనితో జీవితం మొదలుపెట్టిన రసిక బాబు ఇప్పుడు అంతటా భయం పుట్టించే పేరుగా మారిపోయాడు.
పూర్తి కథనం రేపటి పెన్ పవర్ దినపత్రికలో