పద్మనాభం మండలం పెన్ పవర్
పాండ్రంగి గ్రామమును ఎన్ హెచ్ 16 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కే. జ్ఞానవేణి పాండ్రంగి గ్రామమును గోస్తని బ్రిడ్జిని సందర్శించి,భారీ గేట్లు ఏర్పాటు చేయాలని సూచించిన తాసిల్దారు కే. ఆనంద్ రావు ఇరిగేషన్, అగ్నిమాపక, పోలీసు శాఖల వారు సందర్శిం చారు బోని ద్వారా ట్రాఫిక్ ను మల్లించేందుకు హెచ్చరిక బోర్డు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలని వైద్యం, వ్యవసాయం, ఎలక్ట్రికల్, పంచాయతీ రాజ్ ఉపసమన సమావేశం నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ వెంటనే ప్రారంభించాలని అని తెలియజేశారు