మల్ రెడ్డి రాంరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జైపాల్ రెడ్డి
మల్ రెడ్డి రాంరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జైపాల్ రెడ్డి
ఎల్బీనగర్ పెన్ పవర్ జనవరి 01:
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డిని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి, శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలకు మరిన్ని ఉన్నతమైన సేవలను అందించాలని కోరారు. మల్ రెడ్డి రాంరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో మైనార్టీ సెల్ నాయకులు ఎండీ జానిమియా, అస్సాం, నాయకులు కాసోజు శ్రీనివాస్, భానుచందర్ తదితరులు ఉన్నారు.