పద్మనాభ మండలం లోశనివారం జరిగిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వర్షాకాలం - పరిశుభ్రత పై అవగాహన ర్యాలీ లు ప్రతిజ్ఞ మరియు వివిధ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం అయినది.
ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి జ్ఞాన వేణి మరియు ప్రజా ప్రతినిధులు ఇతర శాఖల మండల అధికారు లు రెవెన్యూ శాఖ ఆర్.ఐ. డి. శ్యామల ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు