పద్మనాభం మండల తాసిల్దార్ కె. ఆనందరావు బుధవారం గ్రామ గ్రంథాలయాన్ని సందర్శించా రు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఉన్న సౌక ర్యాలు, పాఠకుల కోసం అవసరమైన వసతు లను సమీక్షించారు.
గ్రంథాలయ అభివృద్ధి, పాఠకుల సౌకర్యాలపై సంబంధిత అధికారులతో చర్చలు జరిపిన ఆయన, ఇలాంటి చర్యలు గ్రామస్థుల్లో చదు వుపై ఆసక్తిని పెంపొందిస్తాయని అభిప్రాయ పడ్డారు. గ్రామాల్లో విద్యా వాతావరణం మెరుగు పడటానికి గ్రంథాలయాలు కీలకపాత్ర పోషిస్తా యని తాసిల్దార్ పేర్కొన్నారు.