ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్

నల్గొండ, తిరుమలగిరి (సాగర్): పెన్ పవర్, జనవరి 05

గట్టుమీద తండా గ్రామపంచాయతీ సర్పంచ్ రమావత్ సోనీ శంకర్ నాయక్ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఇరు నేతల మధ్య సానుకూల వాతావరణంలో సమావేశం జరిగింది. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యలు, స్థానిక అవసరాలు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో శంకరన్న టీం సభ్యులు సభావత్ శీను, రమావత్ బాలు, రమావత్ రవి, రమావత్ రఘు, కోర్ర కిషన్, ఆంగోత్ శంకర్, ఆంగోత్ బాల, రమావత్ రమేష్, రమావత్ నగేష్, సభావత్ ముని, రమావత్ సాయి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author: CHIRANJEEVI VADTHYA