భారీ వృక్షం నెల మట్టం

కిలోమీటరు మేర నిలిచిన వాహనాలు

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం పీ.లేవిడి గ్రామ సమీపంలో రోడ్డుపై  భారీ వృక్షం కూలిపోయింది  సుమారు కిలోమీటర్ దూరంలో వాహనాలు నిలిచిపోయాయి..అధికారులు చెట్టు ను తొలగించడానికి ఏర్పాటు చేస్తున్నారు..

About The Author: Admin