మొక్కలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన పరిటాల సురేష్

మొక్కలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన పరిటాల సురేష్

ముఖ్యఅతిథిగా పాల్గొన కడియాల లలిత్  సాగర్

12


దర్శి,పెన్ పవర్ జులై 18 
దర్శి మండలము,తూర్పు వీరయ పాలెం  స్కూల్లో టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ వేర్పాటు చేసిన మొక్కలను,కడియాల లలిత్ సాగర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లలిత్ సాగర్ మాట్లాడుతు పచ్చదనం పరిశుభ్రత పరిరక్షణ కోసం మనమందరం పాటు పడాలి అని చూసించారు. అటవీ శాతం పెంచాలి అని అన్నారు. అడవులు వలన ప్రకృతి సమతుల్యత వస్తుంది అని, అందుకని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణ కోసం పని చేద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు మండా ది మల్లికార్జున,ఉలవ వెంకటరావు, ముప్పరాజు వెంకటేశ్వర్లు, స్కూల్ ఉపాధ్యలు మహిళలు పాల్గొన్నారు.

About The Author

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి