Category
అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... దగ్గరుండి చెట్లను తొలగిస్తున్న సర్పంచ్ రామకృష్ణ
Published On
By CHANTI BABU MADHIRI
దొడ్డి కొండలో చెట్టును తొలగించిన సర్పంచ్ రామకృష్ణ గూడెం కొత్తవీధి,పెన్ పవర్,అక్టోబర్ 29:మొంథా తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనపల్లి పంచాయతీ పరిధిలోని దొడ్డి కొండ గ్రామంలో భారీ గాలులు వీచాయి. ఆ గాలుల ప్రభావంతో గ్రామంలో చింత చెట్టు నేలకొరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.విషయం తెలుసుకున్న... కట్టుపల్లిలో కూలిన భారీ వృక్షం- విరిగిన విద్యుత్ స్తంభం
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, అక్టోబర్ 29: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం దామనాపల్లి పంచాయితీ కట్టుపల్లి గ్రామంలో "మొంథా తుఫాన్ వల్ల వీచిన గాలులకు బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ పక్కన ఉన్న భారీ వృక్షం నేల కూలింది. వృక్షం విద్యుత్ స్తంభం పై పడటంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. మరి... "మొంథా తుఫాన్”అప్రమత్తత అవసరం– సహాయక కార్యక్రమాలకు జన సైనికులు సిద్ధంగా ఉండాలి: జనసేన నేత గొర్లే వీర వెంకట్
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, అక్టోబర్ 28: “మొంథా తుఫాన్” నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు గొర్లే వీర వెంకట్ ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితులు తప్ప ఎవరూ బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో... "మొంథా తుఫాన్,, ప్రభావం: భద్రాచలం–సీలేరు బస్సులు రద్దు:జీకే వీధి ఎస్ఐ సురేష్
Published On
By CHANTI BABU MADHIRI
"మొంథా తుఫాన్,, ప్రభావం: భద్రాచలం–సీలేరు బస్సులు రద్దు గూడెం కొత్త వీధి,పెన్ పవర్,అక్టోబర్27:‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మీదుగా భద్రాచలం మరియు సీలేరు వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు గూడెం కొత్త వీధి ఎస్ఐ సురేష్ తెలిపారు.తుఫాన్ కారణంగా కొండచరియలు జారిపడే అవకాశం ఉన్నందున, గత అనుభవాలను దృష్టిలో... తుఫానుకు అప్రమత్తంగా ఉండాలి: జీకే వీధి సర్పంచ్ సుభద్ర
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్త వీధి,పెన్ పవర్,అక్టోబర్ 27:తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని గూడెం కొత్త వీధి సర్పంచ్ సుభద్ర విజ్ఞప్తి చేశారు. జి.కె. వీధి మండల పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీ అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రజలకు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను సమయానికి చేరవేయాలని, సహాయక చర్యలకు సిద్ధంగా... తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :జీకే వీధి ఎస్సై సురేష్ హెచ్చరిక
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్త వీధి,పెన్ పవర్,అక్టోబర్ 27:రాబోయే మూడు రోజులపాటు తుఫాన్ ప్రభావం కారణంగా ప్రజలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని గూడెం కొత్త వీధి ఎస్సై సురేష్ పిలుపునిచ్చారు.మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, తుఫాన్ దృష్ట్యా రెవెన్యూ, ఆరోగ్య మరియు పోలీస్ శాఖలు మండలంలో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఎక్కడైనా చెట్లు కూలడం, విద్యుత్... తుఫాన్ హెచ్చరిక-ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీపీ బోయిన కుమారి
Published On
By CHANTI BABU MADHIRI
👉తుఫాన్ హెచ్చరిక-ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 👉ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ బోయిన కుమారి సూచన గూడెం కొత్తవీధి,పెన్ పవర్,అక్టోబర్26:రాబోయే మూడు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు, తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ బోయిన కుమారి సూచించారు.వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు... తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీపీ బోయిన కుమారి
Published On
By CHANTI BABU MADHIRI
👉తుఫాన్ హెచ్చరిక-ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 👉ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ బోయిన కుమారి సూచన గూడెం కొత్త వీధి,పెన్ పవర్,అక్టోబర్ 26:రాబోయే మూడు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు, తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ బోయిన కుమారి సూచించారు.వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం 27వ తేదీ నుండి 29వ... ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh ఆరోగ్యం అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District సాధారణ వార్తలు
తుఫాన్ కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టండి:జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్
Published On
By CHANTI BABU MADHIRI
👉28, 29 తేదీలు కీలకం స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి, పెన్ పవర్,అక్టోబర్ 25 : ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.ఎస్. దినేష్ కుమార్ అన్నారు.అక్టోబర్ 26 నుండి 29 తేదీ వరకూ భారీ వర్ష సూచనని వాతావరణ శాఖ ప్రకటించారని కలెక్టర్ పేర్కొన్నారు. 28,29 తేదీలు... గూడెం కొత్తవీధి సీఐ వరప్రసాద్ బదిలీ
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,అక్టోబర్ 23: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వరప్రసాద్‌ను బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశాలు జారీ చేశారు. సుమారు ఏడాదిగా గూడెం కొత్తవీధి సీఐగా సేవలందించిన వరప్రసాద్‌ను విశాఖ సిటీకి బదిలీ చేసినట్లు తెలిసింది.వరప్రసాద్ స్థానంలో కొత్త సీఐని ఇంకా నియమించలేదని... గూడెం కొత్తవీధి సీఐ వరప్రసాద్ బదిలీ
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,అక్టోబర్ 23: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వరప్రసాద్‌ను బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆదేశాలు జారీ చేశారు. సుమారు ఏడాదిగా గూడెం కొత్తవీధి సీఐగా సేవలందించిన వరప్రసాద్‌ను విశాఖ సిటీకి బదిలీ చేసినట్లు తెలిసింది.వరప్రసాద్ స్థానంలో కొత్త సీఐని ఇంకా నియమించలేదని... పెదవలస ఫీడర్ లైన్‌పై మరమ్మతులు – రేపు విద్యుత్ నిలిపివేత
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, అక్టోబర్ 23:గూడెం కొత్తవీధి మండలంలోని రింతాడ, సంకాడ, పెదవలస, దేవరపల్లి, లకవరపుపేట,ధామనపల్లి పంచాయతీలలో అన్ని గ్రామాలకు అక్టోబర్ 24న (శుక్రవారం) ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. వేణుగోపాల్ తెలిపారు.11 కేవీ పెదవలస ఫీడర్ లైన్‌పై మరమ్మత్తు... 