Category
కెరీయర్
అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  వుమన్ పవర్  లైఫ్ స్టైల్  స్పెషల్ ఆర్టికల్స్  కెరీయర్ 

ఆత్మవిశ్వాసం విజయానికి బాట – డిప్యూటీ తాహసిల్దార్ దుమంతి సత్యనారాయణ

ఆత్మవిశ్వాసం విజయానికి బాట – డిప్యూటీ తాహసిల్దార్ దుమంతి సత్యనారాయణ గూడెం కొత్త వీధి,పెన్ పవర్, డిసెంబర్5:తల్లిదండ్రులు లేని, పేదరికంతో బాధపడుతున్న నిరుపేద బాలికల విద్య కోసం ప్రభుత్వం స్థాపించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) ఎంతో మందికి ఆశాకిరణాలుగా మారాయని డిప్యూటీ తాసిల్దార్ దుమంతి సత్యనారాయణ శుక్రవారం జరిగిన మెగా పిటిఎం 3.0 కార్యక్రమంలో అన్నారు. పాఠశాలలోని విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో మాట్లాడిన ఆయన,...
Read More...
లైఫ్ స్టైల్ / Life style  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  స్పెషల్ ఆర్టికల్స్  కెరీయర్ 

"పిల్లలపై ప్రేమతోనే మార్పు” కేజీబీవీ మెగా పిటీఎంలో ఎస్సై సురేష్ సందేశం

గూడెం కొత్త వీధి,పెన్ పవర్,డిసెంబర్ 4:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలంలోని కేజీబీవీ పాఠశాలలో మెగా పిటీఎం 3.0 కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడెం కొత్త వీధి ఎస్సై సురేష్ ముఖ్య అతిథిగా హాజరై పలువురు తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను...
Read More...
ట్రెండింగ్  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  కెరీయర్  సాధారణ వార్తలు 

రేపు మెగా జాబ్ మేళా:12 కంపెనీల్లో ఉద్యోగావకాశాలు:ఎంపీడీవో బిహెచ్వి రమణబాబు

రేపు మెగా జాబ్ మేళా:12 కంపెనీల్లో ఉద్యోగావకాశాలు:ఎంపీడీవో బిహెచ్వి రమణబాబు గూడెం కొత్త వీధి,పెన్ పవర్, నవంబర్ 27: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. ఈ నెల 28వ తేదీ శుక్రవారం పాడేరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గూడెం కొత్త వీధి ఎంపీడీవో బిహెచ్వి రమణబాబు తెలిపారు.ఆయన మాట్లాడుతూ ​ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు...
Read More...
అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  కెరీయర్  సాధారణ వార్తలు 

చింతపల్లి ప్రభుత్వ ఐటీఐలో 3వ విడత ప్రవేశాల కొరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ: ప్రిన్సిపల్ ఏ.రమణ

చింతపల్లి ప్రభుత్వ ఐటీఐలో  3వ విడత ప్రవేశాల కొరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ: ప్రిన్సిపల్ ఏ.రమణ  స్టాప్ రిపోర్టర్, చింతపల్లి/గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఆగస్టు 21:ప్రభుత్వ ఐటీఐ, చింతపల్లి / అప్పర్ సీలేరు శ్రేణిలో వివిధ ట్రేడులలో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం మూడవ విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 26, 2025 లోగా www.iti.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సంస్థ ప్రిన్సిపాల్...
Read More...
అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  కెరీయర్ 

చింతపల్లి ఐటిఐ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం: ప్రిన్సిపల్ శ్రీనివాస చారి

చింతపల్లి ఐటిఐ లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం: ప్రిన్సిపల్ శ్రీనివాస చారి స్టాఫ్ రిపోర్టర్,చింతపల్లి, గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్30: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ప్రభుత్వ ఆర్ఐటిఐలో మొదటి విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆన్ లైన్ ద్వారా ఆహ్వనిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస చారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు, చింతపల్లి ఐటిఐ నందు ఎలక్ట్రీషియన్ -40, మెకానిక్ మోటార్ వెహికల్ -24, ఫిట్టర్ -20, వెల్డర్ -40, ప్లంబర్...
Read More...
అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  కెరీయర్ 

కేర్ టేకర్లు కావలెను:పూసర్ల భాగ్య

కేర్ టేకర్లు కావలెను:పూసర్ల భాగ్య గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 25: పెద్ద మనుషులను మరియు చిన్నపిల్లలను చూసుకోవటానికి కేర్ టేకర్లు కావాలని అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనాపల్లి పంచాయతీ  మాడెం గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు పూసర్ల భాగ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఉచిత భోజన వసతి తో పాటు మంచి జీతం ఇవ్వబడుతుందని, ఉద్యోగ స్థలం...
Read More...
అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  కెరీయర్ 

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు 

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు  👉🏻కళాశాల టాపర్ గా జీ భువనేశ్వరి 794 మార్కులు. ముంచంగిపుట్టు,పెన్ పవర్, ఏప్రిల్ 12:అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగిపుట్టు మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో జీ భువనేశ్వరి(ఎంపీసీ) 794 మార్కులతో కళాశాల టాపర్ గా నిలిచింది. రెండవ స్థానంలో కే సోమనాథ్ (ఎంపిపి) 777 మార్కులతో ద్వితీయ...
Read More...
అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  కెరీయర్  సాధారణ వార్తలు 

పరిశ్రమల పార్కులు ఏర్పాటుకు ప్రణాళికలు:జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్

పరిశ్రమల పార్కులు ఏర్పాటుకు ప్రణాళికలు:జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మార్చి 29:అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుకు అవసరమైన కార్యచరణ,ప్రణాళికలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్.దినేష్ కుమార్ స్పష్టం చేసారు. వచ్చే నెల 10 వ తేదీలోగా ప్రణాళికలు సమర్పించాలని చెప్పారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయం నుండి ఐటిడి ఏ పి.ఓలు, పరిశ్రమల శాఖ,...
Read More...
అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  కెరీయర్  సాధారణ వార్తలు 

పది పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కి పాల్పడితే చర్యలు:ఐటిడిఏ ఇన్చార్జి పిఓ,జెసి డా.ఎం.జె.అభిషేక్ గౌడ

పది పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కి పాల్పడితే చర్యలు:ఐటిడిఏ ఇన్చార్జి పిఓ,జెసి డా.ఎం.జె.అభిషేక్ గౌడ స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఫిబ్రవరి 24: పది పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కి పాల్పడితే కఠిన చర్యల తీసుకుంటామని ఐటిడిఏ ఇన్చార్జి పి. ఓ. జాయింట్ కలెక్టర్ డా. ఎం. జె. అభిషేక్ గౌడ హెచ్చరించారు. పాఠశాలలకు మంచి ఫలితాలు రావాలని మాస్ కాపీయింగ్ కి ప్రోత్సహిస్తే సంబంధిత ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామన్నారు. పది పాస్...
Read More...
అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  కెరీయర్  సాధారణ వార్తలు 

కోట్లగరువు ఎంపీపీ పాఠశాలను ప్రారంభించిన కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వర రాజు  

కోట్లగరువు ఎంపీపీ పాఠశాలను ప్రారంభించిన కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎమ్మెల్యే ఎం.విశ్వేశ్వర రాజు   స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 28: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వంతడా పల్లి పంచాయతీ కోట్లగరువు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎంపీపీ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్,పాడేరు ఎమ్మెల్యే మత్స్య రస విశ్వేశ్వర రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కలెక్టర్, పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వర...
Read More...
అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  కెరీయర్  సాధారణ వార్తలు 

జీకే వీధిలోని కృపా కమల్ నేతన్య వసతి గృహాన్ని సీజ్ చేసిన అధికారులు :విద్యార్థులకు గవర్నమెంట్ హాస్టళ్లకు తరలింపు  

జీకే వీధిలోని కృపా కమల్ నేతన్య వసతి గృహాన్ని సీజ్ చేసిన అధికారులు :విద్యార్థులకు గవర్నమెంట్ హాస్టళ్లకు తరలింపు   గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు23: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో ఉన్న కృపా కమల్ నేతన్య వసతి గృహాన్ని శుక్రవారం అధికారులు పరిశీలించి సీజ్ చేయటం జరిగింది.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల తాహసిల్దార్ ఎస్ఎల్వీ ప్రసాద్,ఏటిడబ్ల్యూ జయ నాగలక్ష్మి,డిప్యూటీ తాహసిల్దార్ కుమారస్వామి వసతి గృహాన్ని...
Read More...
అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  కెరీయర్  స్థానిక రాజకీయాలు 

మొక్కల పెంచి పర్యావరణాన్ని కాపాడండి:డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయభారతి 

మొక్కల పెంచి పర్యావరణాన్ని కాపాడండి:డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయభారతి  స్టాప్ రిపోర్టర్,పాడేరు/చింతపల్లి,పెన్ పవర్,ఆగష్టు 20:మొక్కలు నాటి పర్యావరణం కాపాడడంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయభారతి అన్నారు.మంగళవారం కళాశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్థానిక ఏపీవో తో కలిసి ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలలో అమ్మ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి చేత ఒక...
Read More...