Category
క్రైమ్
తెలంగాణ/Telangana  క్రైమ్  ట్రెండింగ్  స్థానిక రాజకీయాలు  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri 

ముగ్గురు కలెక్టర్‌లు..! ముగ్గురు తహశీల్దార్‌లు..! 353 ఎకరాల కథా చిత్రం..!

ముగ్గురు కలెక్టర్‌లు..! ముగ్గురు తహశీల్దార్‌లు..! 353 ఎకరాల కథా చిత్రం..! 20ఏళ్లుగా న్యాయస్థానాలు చేయలేని పని.. చిటికెలో పూర్తి.. కబ్జాదారులకి కాపుగాస్తున్న సార్లు.. సర్వే నెం. 227లో.. అధికారుల చిత్ర విచిత్ర విన్యాసాలు.. 2022 డిసెంబర్ 20లో కలెక్టర్ ఎస్.హరీష్, తహశీల్దార్ పద్మప్రియ హయాంలో మొదలు.. 2023లో కలెక్టర్ అమోయ్ కుమార్, తహశీల్దార్ టి.సుచరిత హయాంలో ధరణీ రిజిస్ట్రేషన్‌‌లు.. 2024లో మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సాయినాథ్ సొసైటీ ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌‌లు..2000 సం.లో సాయినాథ్ సొసైటీ ఎన్ఓసి కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌కి అర్జి.. 227 మొత్తం 353.35 ఎకరాలు ప్రభుత్వ భూమి అయినందున "ఎన్ఓసి" నిరాకరించిన కలెక్టర్.. వెంటనే హైకోర్టును ఆశ్రయించిన సాయినాథ్ సొసైటీ సభ్యులు.. ఆ వెంటనే బహుదూర్‌పల్లి సర్పంచ్ శివునూరి సుజాత 227 ప్రభుత్వ భూమిగా మరో పిటిషన్.. రెవెన్యూ సంబంధిత వివాదం కాబట్టి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌‌కి హైకోర్టు డైరెక్షన్.. హైకోర్టు డైరెక్షన్‌తో అప్పటి జాయింట్ కలెక్టర్ కూలంకషంగా సుదీర్ఘ విచారణ.. 2009-9-9న 227 సర్కారీ జమీన్‌‌గా ప్రొసీడింగ్ జారీచేసిన నాటి "జేసి జగన్మోహన్ ఐఏఎస్".. 2010లో హైకోర్టును మళ్ళీ ఆశ్రయించిన సొసైటీ సభ్యులకు "స్టేటస్‌కో"విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు.. కేసు హైకోర్టులో ఉండగానే "2022 డిసెంబర్ 20" నుండి 2023 అక్టోబర్ వరకు ధరణీ రిజిస్ట్రేషన్‌‌లు. 2024 జనవరి 8 నుండి మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌‌లు షురూ.. నోటీసులిచ్చిన షెడ్లకు ముడుపులు..? కంటైనర్‌ల ఏర్పాటుకు కమిట్‌మెంట్‌లు..? బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో "అధికారుల చిత్రవిచిత్రాలు".. అక్రమ షెడ్డుకు నోటీసులిచ్చిన తహశీల్దార్ చర్యలు తీసుకోక పోవడానికి కారణం"ముడుపులేనా"..? హైకోర్టు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో జిల్లా అధికారి అండతో సీసీరోడ్డు.. కూల్చివేసిన "కమ్మ సేవాసమితి" కమాన్‌ను మళ్ళి నిర్మిస్తున్న కబ్జాదారులు.. బౌరంపేట్‌ రోడ్డులో కంటైనర్‌లతో 227 "సర్కారీ జమీన్" ఆక్రమణ.. మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ చర్యలకు ఆదేశించినా..! చర్యలు శూన్యం..!! దుండిగల్ తహశీల్దార్ ఇష్టానుసారంగా విధుల నిర్వహణ, ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్..
Read More...
తెలంగాణ/Telangana  క్రైమ్  ట్రెండింగ్  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri 

దళిత జర్నలిస్టుపై.. ల్యాండ్‌మార్క్ యాజమాన్యం దాడి

దళిత జర్నలిస్టుపై.. ల్యాండ్‌మార్క్ యాజమాన్యం దాడి పథకం ప్రకారమే దళిత జర్నలిస్టుపై.. ల్యాండ్‌మార్క్ యాజమాన్యం దాడి.. నిందితులను కఠినంగా శిక్షించాలన్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డీసీపీ, ఏసీపీ లకు ఆదేశం.. వార్తలు రాసిన విలేఖరులపై దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు..
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ప్రకాశం / Prakasam 

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఆస్తి నష్టం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఆస్తి నష్టం పుల్లల చెరువు పెన్ పవర్ నవంబర్ 18:విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఆస్తి నష్టం వాటిల్లింది. పుల్లల చెరువు మండల కేంద్రం అంజనాపురంలో కలివెలపల్లి వీరనారాయణ కు 5 లక్షల 84వేలు మేర ఆస్తి నష్టం వాటిల్లిందని వీఆర్వో కోటేశ్వరావు తెలిపారు. షార్ట్‌ సర్క్యూట్‌తో ఆదివారం రాత్రి 10గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఇంట్లో...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ప్రకాశం / Prakasam 

సైబర్ నేరాలపై అవగాహన తప్పనిసరి

సైబర్ నేరాలపై అవగాహన తప్పనిసరి పుల్లల చెరువు పెన్ పవర్ నవంబర్ 15: సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని పుల్లల చెరువు ఎస్సై సంపత్ కుమార్ అన్నారు. పుల్లల చెరువు మండలం పీవీ పల్లి, కొత్తూరు గ్రామలల్లో సైబర్ నేరాలు, డయల్ 100, సీసీ కెమెరాలు తదితర అంశాలపై అవగాహన  కలిగి ఉండాలని ఎస్సై అన్నారు.ఈ సందర్భంగా...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ప్రకాశం / Prakasam 

బెల్ట్ షాపుల పై పోలీసుల దాడి

బెల్ట్ షాపుల పై పోలీసుల దాడి పుల్లలచెరువు పెన్ పవర్ నవంబర్ 14:పుల్లలచెరువు మండలం రెంటపల్లి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బెల్ట్‌ షాపు పై పుల్లలచెరువు ఎస్ఐ సంపత్ కుమార్ గురువారం  దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మారబోయిన నాగార్జున ను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి ఎనిమిది బీరు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై సంపత్...
Read More...
క్రైమ్  వై.ఎస్.ఆర్. కడప / YSR-Kadapa 

ఇద్దరు విద్యార్థినులకు పాముకాటు

ఇద్దరు విద్యార్థినులకు పాముకాటు వైయస్సార్ జిల్లా, కొండాపురం అంబేద్కర్ బాలయోగి గురుకుల బాలికల పాఠశాల నందు ఇద్దరు విద్యార్థినులకు పాముకాటు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ నందు పాముకాటుకు గురైన ఇద్దరు విద్యార్థినిలు  గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినుల పాలిట యమపాశం గా మారిన ఇక్కడి ఉపాధ్యాయులు  చులకన భావంతో చూస్తూ ప్రతినిత్యం ఆరోపణలు ఎదుర్కొంటూ విద్యార్థినులకు సరైన...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  అనకాపల్లి / Anakapalli 

అభిజిత్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

అభిజిత్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గని శెట్టి డిమాండ్
Read More...
తెలంగాణ/Telangana  క్రైమ్  ట్రెండింగ్  హైదరాబాద్ / Hyderabad 

డ్రగ్స్‌  ఫ్రీ కోసం రంగంలోకి అకున్‌ సబర్వాల్‌

డ్రగ్స్‌  ఫ్రీ కోసం రంగంలోకి అకున్‌ సబర్వాల్‌ తెలంగాణలో డ్రగ్స్‌ మాట వినపడాలంటే భయపడాలంటూ పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ మహమ్మారితో కుటుంబాలు నాశనం అవుతున్నాయని, ఉద్యమాలకు కేరాఫ్‌ అయిన తెలంగాణ డ్రగ్స్‌ రాజ్యమేలుతోందని ఆ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే.. రాష్ట్రంలో డ్రగ్స్‌ మాఫియాను తరిమికొట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
Read More...
తెలంగాణ/Telangana  క్రైమ్  ట్రెండింగ్  ఖమ్మం / Khammam 

బీరు బాటిల్‌ లో మందు పాతర

బీరు బాటిల్‌ లో మందు పాతర క్రైమ్ బ్యూరో పెన్ పవర్ ఖమ్మం, అక్టోబరు 16:  తమను వేటాడుతున్న భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు భారీ ప్లాన్‌ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా.. బీరు సీసాలో మందుపాతరను అమర్చారు. భద్రతా బలగాలు ముందే గుర్తించడంతో ప్రమాదం తప్పింది. పూసుగుప్ప అడవుల్లో ఈ ఘటన జరిగింది.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు భారీ ప్లాన్‌ వేశారు....
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  విశాఖపట్నం / Visakhapatnam 

ఆంధ్ర యూనివర్శిటీలో అమ్మాయిల ర్యాగింగ్‌

ఆంధ్ర యూనివర్శిటీలో అమ్మాయిల ర్యాగింగ్‌ ఆంధ్రా యూనివర్శిటీలో  ర్యాగింగ్‌ కలకలం రేగింది. ఆర్కిటెక్చర్‌ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థినులను సెకండియర్‌ విద్యార్థినులు ఇబ్బంది పెట్టారు. హాస్టల్‌లో డ్యాన్సులు వేయాలంటూ ర్యాగింగ్‌ చేశారు.
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ట్రెండింగ్  విశాఖపట్నం / Visakhapatnam 

వైజాగ్‌ జాయ్‌...హానీ ట్రాప్‌ లో ప్రముఖులు...

వైజాగ్‌ జాయ్‌...హానీ ట్రాప్‌ లో ప్రముఖులు... అందమైన మహిళ. ఒంపుసొంపులన్నీ చూపిస్తూ వీడియోలు తీస్తుంది. ఇన్‌ స్టాలో అప్‌ లోడ్‌ చేస్తుంది. కొందరితో పరిచయాలు పెంచుకుంటుంది. వారితో సన్నిహితంగా మెలిగి వీడియో తీసుకుని బ్లాక్‌ మెయిలింగ్‌ చేస్తుంది. ఆమె వలలో పడిన ప్రముఖులంతా కోట్లకు కోట్లు సమర్పించుకుంటారు.
Read More...