Category
విశాఖపట్నం / Visakhapatnam
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh ట్రెండింగ్ విశాఖపట్నం / Visakhapatnam అనకాపల్లి / Anakapalli కాకినాడ / Kakinada తూర్పు గోదావరి జిల్లా / East-Godavari పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari ఏలూరు / Eluru-District కృష్ణా / Krishna ఎన్.టి. ఆర్ జిల్లా / NTR-District గుంటూరు / Guntur ప్రకాశం / Prakasam బాపట్ల / Bapatla ఎస్.పి. ఎస్. ఆర్. నెల్లూరు / S. P. S. R. Nellore
మొంథా తుపానుగా బలపడిన వాయుగుండం — హై అలర్ట్‌లో ప్రభుత్వం
Published On
By Admin
బంగాళాఖాతంలో 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన తుపాను మంగళవారం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు సహాయక చర్యలకు రూ.19 కోట్లు — ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం సామాజిక సేవలో ముందంజలో కోరమండల్ ఎరువుల ఉద్యోగుల సంఘం
Published On
By SOMA RAJU
సామాజిక బాధ్యతను కేవలం మాటలకే పరి మితం కాకుండా కర్తవ్యంగా తీసుకుంటూ కోరమండల్ ఎరువుల ఉద్యోగుల సంఘం సిఎఫ్‌ఇయూ విశాఖపట్నం శాఖ ఆదర్శంగా నిలుస్తోంది.వాణిజ్య సంఘ సామాజిక బాధ్యత టియుసిఆర్ పేరుతో 2013లో ప్రారంభించిన సామాజిక సేవా కార్యక్రమం గత పన్నెండు సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతూ, అర్హులైన వారికి ఆపన్నహస్తం అందిస్తోంది.ఈ ఏడాది ... కేజీహెచ్ వైద్యుల నైపుణ్యానికి మరో ముద్ర పడ్డది
Published On
By SOMA RAJU
నూతన శిశువు ప్రాణాలు కాపాడిన వైద్య బృందం జకొత్తూరు గ్రామం, జమాడుగుల మండలానికి చెందిన వండలము శ్రీనివాస్ సత్యవతి దంప తులకు ఆగస్టు 31న గెమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆడ శిశువు జన్మించింది. పుట్టుకతోనే శిశువు తల వెనుక భాగంలో గడ్డ ఉండటంతో అక్కడి వైద్యులు వెంటనే కింగ్ జార్జ్ ఆసుపత్రి కే.జీ.హెచ్, విశాఖపట్నానికి రిఫర్ చేశారు. అక్కడ ఎం.ఆర్.ఐ స్కాన్‌లో శిశువుకు జెయింట్ ఆక్సిపిటల్ మెనింగోఎన్సెఫలోసీల్ ఉన్నట్లు గుర్తించారు. కేజీహెచ్ న్యూరో సర్జరీ విభాగాధిప తి డా. యం. జతరే ఆధ్వర్యంలో న్యూరో సర్జన్ల బృందం సెప్టెంబర్ 6న క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించింది.వైద్యులు తెలిపారు. ఇటువంటి జన్యుపరమైన వ్యాధులు పది వేల మందిలో ఒకరికి మాత్రమే వస్తాయని. చాలా మంది శిశువులు పుట్టిన వెంటనే లేదా ఆపరేషన్ తర్వాత ప్రాణాలు కోల్పోతారని చెప్పారు. ఈ శిశువుకు చేసిన శస్త్రచికిత్స పూర్తి విజయవంతమైందని, బయటకు వడ్తిన మెద డు భాగాన్ని తొలగించి తలను సాధారణ స్థితికి తీసుకువచ్చామని వైద్యులు వివరించారు.శిశువు ప్రస్తుతం కోలుకుంటుందని, అయితే భవిష్యత్తులో డెవలప్మెంటల్ మైల్స్టోన్స్ డిలే, హైడ్రోసెఫాలస్ వంటి సమస్యలు తలెత్తే అవకా శం ఉండటంతో ప్రతి నెలా న్యూరో సర్జరీ ఓపీలో క్రమం తప్పకుండా ఫాలోఅప్ అవసరమని సూచించారు.ఈ విజయవంతమైన శస్త్రచికిత్సలో భాగమైన న్యూరో సర్జరీ, అనస్థీషియా విభాగ వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని కేజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఐ. వాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. డి. రాధాకృష్ణ, సీనియర్ ఎం.ఓ డా.యు.శ్రీహరి, నర్సింగ్ సూపరింటెండెంట్ సి. హెచ్.పద్మావతి అభినందించారు. ములగాడలో వినాయక ఏకాదశి మహోత్స వాలకు
Published On
By SOMA RAJU
జీవీఎంసీ పరిధి 58 వ వార్డు ములగాడ గ్రామం లో శుక్రవారం సాయంత్రం జరిగిన శ్రీ వరసిద్ధి వినాయక ఏకాదశి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మహోత్స వాల్లో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యాజమాన్యం ప్రత్యేకంగా పాల్గొని మహోత్స వాలకు మరింత శోభను చేకూర్చింది.యూనిట్ హెడ్ సి.హెచ్. శ్రీనివాసరావు, హెచ్.ఆర్. హెడ్... బిర్యానీ దుకాణాలపై ఫుడ్ ఇన్స్పెక్టర్ల దాడులు
Published On
By SOMA RAJU
జీవీఎంసీ అవుట్ గేట్ దగ్గర ఫుడ్ ఇన్స్పెక్టర్ బృందం శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న బిర్యానీ దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పరిశీలిం చారు. అనుమానాస్పదంగా కనిపించిన కొన్ని నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపారు.నమూనాల పరీక్షల అనంతరం రిపోర్టు ఆధారంగా బిర్యానీ దుకాణాలు ఫాస్ట్ ఫుడ్... రైతులు శిబిరాన్ని ఎత్తు వేయాలని అధికారులు ఒత్తిడి
Published On
By SOMA RAJU
పద్మనాభం. మండలంలోని కృష్ణాపురం గ్రామం లో నాలుగు రోజులుగా కృష్ణాపురం గ్రామ రైతులు 60 మంది తమ భూములకు నష్టపరి హారం ఇవ్వాలని కోరుతూ వారు భూములో టెంటు వేసి వంట ఓర్పు కార్యక్రమాన్ని భీమిలి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ శిబిరాలను ఎత్తివేయాలని మండల రెవెన్యూ సిబ్బంది పద్మనాభం పోలీసులు రోజుకు రెండు... మిగులు రైతులను గుర్తించాలన్న జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశం
Published On
By SOMA RAJU
పద్మనాభం మండల కాంప్లెక్స్ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా వ్యవసాయ అధికారి కే. అప్పలస్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, మండల పరిధిలో తప్పుగా నమోదైన ఆధార్ నంబర్లు 342, మరణించిన రైతుల సంఖ్య 209గా గుర్తించినట్లు తెలిపారు.ఈ... పద్మనాభ మండల తహసీల్దార్‌కి ఉత్తమ ఉద్యోగి అవార్డు
Published On
By SOMA RAJU
పద్మనాభ మండలం, పెన్ పవర్ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పద్మనాభ మండల తహసీల్దార్ కె. ఆనందరావుకి "మెరిటోరియస్ అవార్డు" ప్రదానం చేయడం జరిగింది. ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన అందుకున్న ఈ అవార్డు ఆయన సమర్థత, నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న... నగరం మధ్యలో నకిలీ మద్యం గుట్కా - వ్యక్తి అరెస్ట్
Published On
By SOMA RAJU
విశాఖపట్నం నగర హృదయంలోని సీతంపేట ప్రాంతంలో నకిలీ మద్యం తయారీ ముఠాపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో కట్టమూరి రామకృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి భారీ మొత్తంలో నకిలీ మద్యం సరఫరా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం,... గోస్తని బ్రిడ్జిని సందర్శించిన డిప్యూటీ కలెక్టర్ కే. జ్ఞానవేణి
Published On
By SOMA RAJU
పద్మనాభం మండలం పెన్ పవర్ పాండ్రంగి గ్రామమును ఎన్ హెచ్ 16 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కే. జ్ఞానవేణి పాండ్రంగి గ్రామమును గోస్తని బ్రిడ్జిని సందర్శించి,భారీ గేట్లు ఏర్పాటు చేయాలని సూచించిన తాసిల్దారు కే. ఆనంద్ రావు ఇరిగేషన్, అగ్నిమాపక, పోలీసు శాఖల వారు సందర్శిం చారు బోని ద్వారా ట్రాఫిక్ ను మల్లించేందుకు పాలిటిక్స్ స్థానిక రాజకీయాలు విశాఖపట్నం / Visakhapatnam అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District
రేపు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు చింతపల్లిలో పర్యటన
Published On
By CHANTI BABU MADHIRI
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో రేపు అనగా మంగళవారం ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు చింతపల్లిలో పర్యటిస్తున్నట్లు అరకు పార్లమెంట్, పాడేరు అసెంబ్లీ జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య తెలిపారు. పంచకర్ల రమేష్ బాబు పర్యటన ఏర్పాట్లపై ఆయన సోమవారం చింతపల్లిలో జనసేన పార్టీ... విశాఖ ఆర్కె.బీచ్.బి.టీ యాక్ట్1949 రద్దు చేయాలని డిమాండ్
Published On
By SOMA RAJU
బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా ఆధ్వర్యంలో శనివారము సాయంత్రం. 6.00 గంటలకు డా.బీ. ఆర్.అంబే ద్కర్ చిత్ర పటా నికి ,గౌతం బుద్ధిని విగ్రహం వద్ద ముందుగా గౌతం బుద్ధ విగ్రహంనీకి పుష్పాంజలి సమర్పించి బుద్ధ వంద నం చేశారు.ఈ కార్యక్ర మం లో బీ.యేస్. ఐ అధ్యక్షులు బత్తుల గౌతం బాబు... 