Category
పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ట్రెండింగ్  పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari 

ప్లేట్లు కడిగిన చేతులు… ఇప్పుడు పోలీసులకే గంతలు!

ప్లేట్లు కడిగిన చేతులు… ఇప్పుడు పోలీసులకే గంతలు! ఇడ్లీ బండి నుంచి బ్లాక్ మెయిల్ వరకూ – రసిక బాబు సీక్రెట్ జర్నీ! పత్రికా రంగంలో బిల్డప్ – బ్యాక్‌డోర్‌లో బ్లాక్ మెయిల్ అశ్లీల నృత్యాలకు యువతుల సప్లయర్ రసిక బాబేనా? లంచాలకు లొంగని పోలీసు దర్యాప్తే నిజాన్ని బయటపెడుతుంది! ఇడ్లీ బండి నుంచి హైటెక్ వ్యభిచార రాకెట్ వరకు…!రసిక బాబు దందాల వెనుక దాగిన రహస్యాలు వెలుగులోకి రానున్నాయా?
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  క్రైమ్  పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari 

“ట్రాప్” & “క్యాష్”

 “ట్రాప్” & “క్యాష్” రసిక బాబు కథలు   ఎపిసోడ్ - 2 “శానిటైజర్ షాప్ నుంచి స్పా వరకు  మొదట “ట్రాప్” – తరువాత “క్యాష్”. చక్రం తిప్పుతున్న ఓ ప్రజా ప్రతినిధి పి.ఏ వ్యభిచారం, గంజాయి, బ్లాక్‌మెయిల్, మట్టిమాఫియా… ఇవన్నీ ఎవరి అండర్ కవర్‌లో..? – తాడేపల్లిగూడెం రసిక బాబు అసలు రూపం..?
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  క్రైమ్  పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari  స్థానిక రాజకీయాలు 

రసిక బాబు కథలు - ఏపిసోడ్‌ `1

రసిక బాబు కథలు - ఏపిసోడ్‌ `1 పోలీసు అధికారులు అంతా రసిక బాబుకు స్నేహితులంటా..? రాజకీయ, అధికార సంబంధాలు అతన్ని కాపాడుతున్నాయా?   ఎస్సీ ఎస్టీ  కేసు నమోదు అయినా, రసిక బాబు పై ఏందుకు కేసు నమోదు చెయ్యలోదో..? బాధితులు తమను రసిక బాబు కబంధహస్తాల నుంచి కాపాడాలని వేడుకోలుకొత్తగా పోలీసు బ్రోకర్‌ గా అవతారం 
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ట్రెండింగ్  పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari  ఏలూరు / Eluru-District  సాధారణ వార్తలు 

ప్రభుత్వ అధికారులే తోలుబోమ్మలా..?

ప్రభుత్వ అధికారులే తోలుబోమ్మలా..? ఇక్కడ పోస్టింగ్‌లు వేయాలన్నా... తీయాలన్నా తనదే హావా..?సబ్‌ రిజిష్ట్రారుకు పని రాదా..? అవునండి నిజమేనండి ఇక్కడ మాత్రం బెబ్బె..?రాజుగాడి కను సన్నల్లో తాడేపల్లిగూడెం సబ్‌ రిజిష్ట్రార్లురామలక్ష్మణులిద్దరికీ పొర పొచ్చాలు ఏందుకోచ్చాయి..?తణుకులో ఉన్న  చైస్‌ స్మోకర్‌ కి ఇక్కడి సబ్‌ రిజిష్ట్రార్‌ ఆఫీస్‌కు సంబంధ ఏమిటీ..?
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ట్రెండింగ్  పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari  ఏలూరు / Eluru-District 

హా... అబ్బా...!

హా... అబ్బా...! మందు..పోందు... విందు... ఇదే మనరాజు గాడి పెట్టుబడంటా..?చింతామణిని రంగంలోకి దించి మిగతా పని కానిస్తాడంటా..?చింతామణితో కలిసి ఉన్న ఆ వ్యక్తులకు చెందిన పర్సనల్‌ చిత్రాలు..?(విశ్వసనీయ సమాచారం ప్రకారం)..? డిస్క్‌లో కాపీ చేసి పని చేయించుకోవడం రాజుగాడికి చింతామణితో పెట్టిన విద్య..?మోత్తానికి రాజుగాడి లాజిక్‌ కి సబ్‌ రిజిష్ట్రారు సత్యనారాయణ పడలేదుతనకే తెలిసిన ఆ లాజిక్‌తో సోషల్‌ మీడియాలో సబ్‌ రిజిష్ట్రారు సత్యనారాయణపై కూడా సొంత ఉద్యోగుల తోనే బురద చల్లించాడని సమాచారం..?దాంతో లాంగ్‌ లీవ్‌ పై సబ్‌ రిజిష్ట్రారు సత్యనారాయణ వెళ్లిపోయాడని సమాచారం..?అనంతరం వచ్చిన ఇంచార్జ్‌ సబ్‌ రిజిష్ట్రారు గజాలను సెంటుల్లోకి మార్చి రిజిస్ట్రేషన్‌ చేసిన ఉమా మహేశ్వరికి మెమో..!ముప్పై మూడు లక్షలు స్టాంపు డ్యూటీి కట్టాలని ఆడిట్‌లో మెమో ఇచ్చినా ఉమా మహేశ్వరి ఎందుకు సైలెంటుగా ఉన్నారు..!ఈ లావాదేవిలలో రాజుగాడికి ముట్టింది లక్షల్లోనే... మరి మేడమ్‌కు ముట్టింది..మట్టే..?
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ట్రెండింగ్  పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari  ఏలూరు / Eluru-District 

రాజు గాడి కథల చిట్టా ఎపిసోడ్‌ -2 

రాజు గాడి కథల చిట్టా ఎపిసోడ్‌ -2  మీరు ఏం మతం వారైనా... నో ప్రాబ్లం హిందూ మ్యారేజ్‌ చేసుకోవచ్చు... ఇది రాజుగాడి లెక్క    బయటెందుకు బొక్క...ఏ డేటా ఏంట్రీ అయిన సబ్‌ రిజిష్ట్రారు ఆఫీస్‌ లోనే చేసేస్తాం    జనరల్‌గా మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌కు ఐదు వందలు, ఇక్కడ మ్యారేజ్‌ రిజస్ట్రేషన్‌ కు ఐదువేలు     అవునండి ఇది రాజుగాడి లెక్క ప్రకారం మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే సల్మాకు ఐదువేలు సమర్పించాల్సిందే..?    దస్తావేజులు సబ్‌ రిజిష్ట్రారు చెక్‌ చేయటం పూర్తి అయిన తర్వాత పేజీలు మార్చటం రాజుగాడికి వెన్నతో పెట్టిన విధ్య    రాజుగాడి లెక్క ప్రకారం నికర ఆదాయం రోజుకు తక్కువలో తక్కువ మినిమం పదివేలు.. మ్యాగ్జిమమ్‌ ఒక లక్షరూపాయలు    రాజుగాడి ఆదాయం కోట్లలోనే..? మరి ఐ.టి పరిధిలోకి రారా..? రారండి ఇది సక్రమ సంపాదన కాదు, అక్రమ సంపాదన..!    
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ట్రెండింగ్  పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari  ఏలూరు / Eluru-District 

ఇది రాజుగాడి అడ్డా..!

ఇది రాజుగాడి అడ్డా..! నవరత్నాలదే (ఆ తొమ్మిది మందిదే) దందా అంతా..!తాడేపల్లిగూడెం సబ్‌ రిజిష్ట్రారు ఆఫీసులో ప్రయివేటు దందాఇక్కడ ప్రభుత్వ చలానాతో పాటు రాజుగాడి ట్యాక్స్‌ కట్టాల్సిందే..?ప్రభుత్వ ఉద్యోగులు కీలుబోమ్మలే.. అందరి లాగిన్‌ కీ లు రాజుగాడి చేతిలోనే..?      
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari 

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం తాడేపల్లిగూడెం  కార్మిక నేతల పిలుపు
Read More...