Category
మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... "హైడ్రా" పవర్ తగ్గిందా..? చెరువుల మరమ్మతులకే పరిమితమా..?
Published On
By Admin
125 ఏళ్ళ ఫాక్స్‌సాగర్ నాలపై..! అక్రమ నిర్మాణం చర్యల కథ కంచికేనా..? "హైడ్రా" చర్యలు సన్నగిల్లాయా..? ఇకపై చెరువుల మరమ్మతులకే పరిమితమా..? ఫాక్స్‌సాగర్ నాలాపై అక్రమ కట్టడాన్ని సీజ్ చేసినప్పటికీ..! బయట తాళం లోపల పనులు..! హైడ్రా దృష్టికి తీసుకెళ్తామన్న "నార్త్ ట్యాంక్ డివిజన్" ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ.. కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసి సర్కిల్-25 అధికారుల సౌజన్యంతో ఫాక్స్‌సాగర్ నాలా ఆక్రమణ.. 1897-99 కాలం నాటి ఫాక్స్‌సాగర్ చారిత్రక ఆనవాళ్లు చెరిపేస్తున్న కబ్జాదారులు.. గతంలో "తిరుమల హైట్స్" అపార్ట్‌మెంట్‌కి సహకరించిన జీహెచ్ఎంసి.. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఫాక్స్‌సాగర్ చెరువును బ్రిటిష్ కాలంలో నిర్మితమైంది.. అలుగు,సర్‌ప్లస్ వాటర్ మూసీనదిలో కలిపే ఈ చారిత్రక నాలాపై భారీ అక్రమ నిర్మాణాలు..
Read More... ముగ్గురు కలెక్టర్‌లు..! ముగ్గురు తహశీల్దార్‌లు..! 353 ఎకరాల కథా చిత్రం..!
Published On
By Admin
20ఏళ్లుగా న్యాయస్థానాలు చేయలేని పని.. చిటికెలో పూర్తి.. కబ్జాదారులకి కాపుగాస్తున్న సార్లు.. సర్వే నెం. 227లో.. అధికారుల చిత్ర విచిత్ర విన్యాసాలు.. 2022 డిసెంబర్ 20లో కలెక్టర్ ఎస్.హరీష్, తహశీల్దార్ పద్మప్రియ హయాంలో మొదలు.. 2023లో కలెక్టర్ అమోయ్ కుమార్, తహశీల్దార్ టి.సుచరిత హయాంలో ధరణీ రిజిస్ట్రేషన్‌లు.. 2024లో మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సాయినాథ్ సొసైటీ ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌లు..2000 సం.లో సాయినాథ్ సొసైటీ ఎన్ఓసి కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కి అర్జి.. 227 మొత్తం 353.35 ఎకరాలు ప్రభుత్వ భూమి అయినందున "ఎన్ఓసి" నిరాకరించిన కలెక్టర్.. వెంటనే హైకోర్టును ఆశ్రయించిన సాయినాథ్ సొసైటీ సభ్యులు.. ఆ వెంటనే బహుదూర్‌పల్లి సర్పంచ్ శివునూరి సుజాత 227 ప్రభుత్వ భూమిగా మరో పిటిషన్.. రెవెన్యూ సంబంధిత వివాదం కాబట్టి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌కి హైకోర్టు డైరెక్షన్.. హైకోర్టు డైరెక్షన్‌తో అప్పటి జాయింట్ కలెక్టర్ కూలంకషంగా సుదీర్ఘ విచారణ.. 2009-9-9న 227 సర్కారీ జమీన్‌గా ప్రొసీడింగ్ జారీచేసిన నాటి "జేసి జగన్మోహన్ ఐఏఎస్".. 2010లో హైకోర్టును మళ్ళీ ఆశ్రయించిన సొసైటీ సభ్యులకు "స్టేటస్‌కో"విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు.. కేసు హైకోర్టులో ఉండగానే "2022 డిసెంబర్ 20" నుండి 2023 అక్టోబర్ వరకు ధరణీ రిజిస్ట్రేషన్‌లు. 2024 జనవరి 8 నుండి మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌లు షురూ.. నోటీసులిచ్చిన షెడ్లకు ముడుపులు..? కంటైనర్‌ల ఏర్పాటుకు కమిట్‌మెంట్‌లు..? బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో "అధికారుల చిత్రవిచిత్రాలు".. అక్రమ షెడ్డుకు నోటీసులిచ్చిన తహశీల్దార్ చర్యలు తీసుకోక పోవడానికి కారణం"ముడుపులేనా"..? హైకోర్టు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో జిల్లా అధికారి అండతో సీసీరోడ్డు.. కూల్చివేసిన "కమ్మ సేవాసమితి" కమాన్‌ను మళ్ళి నిర్మిస్తున్న కబ్జాదారులు.. బౌరంపేట్ రోడ్డులో కంటైనర్‌లతో 227 "సర్కారీ జమీన్" ఆక్రమణ.. మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ చర్యలకు ఆదేశించినా..! చర్యలు శూన్యం..!! దుండిగల్ తహశీల్దార్ ఇష్టానుసారంగా విధుల నిర్వహణ, ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్..
Read More... దళిత జర్నలిస్టుపై.. ల్యాండ్‌మార్క్ యాజమాన్యం దాడి
Published On
By Admin
పథకం ప్రకారమే దళిత జర్నలిస్టుపై.. ల్యాండ్‌మార్క్ యాజమాన్యం దాడి.. నిందితులను కఠినంగా శిక్షించాలన్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డీసీపీ, ఏసీపీ లకు ఆదేశం.. వార్తలు రాసిన విలేఖరులపై దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు..
Read More... గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల.. హాల్ టికెట్లు అందుబాటులో..
Published On
By Admin
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్.. గ్రూప్-1 సర్వీసెస్ (జనరల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ నం. 02/2024.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ.. 21/10/2024 నుండి 27/10/2024 వరకు మధ్యాహ్నం 2. నుండి సాయంత్రం 5 గంటల వరకు.. అభ్యర్థులను మధ్యాహ్నం 12:30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.. పరీక్షా కేంద్రం గేట్లు మధ్యాహ్నం 1:30 గంటలకు మూసి వేస్తారు.. ఆతర్వాత అనుమతించరు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు ఓ ప్రకటనలో పేర్కొన్నారు..
Read More... ఒక్క తుపాకీ.. 15 మంది నిందితులు..
Published On
By MADHAV PATHI
ఒక దేశీయ తుపాకీ, 87 రౌండ్ల బుల్లెట్లు, 3 కార్లు, ఒక బైక్ స్వాధీనం.. కాల్పులకు దారితీసిన పెట్రోల్ దొంగతనం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గన్ కల్చర్.. ల్యాండ్ గ్రాబర్స్‌కు ప్రభుత్వ భూములు పట్టం కడుతున్నారని సర్వత్రా ఆరోపణలు.. లాండ్ సెటిల్మెంట్‌ల కోసం తుపాకీ కొన్న పాత నేరగాడు నరేష్.. బీఆర్ఎస్ నేతగా చలామణి అవుతున్న నరేష్.. నరేష్‌పై రౌడీ షీట్ తెరుస్తామన్న పోలీసులు.. పిడి యాక్ట్ పెడ్తామన్న డిసిపి కోటిరెడ్డి.. తదుపరి విచారణ కూడా ఉంటుందన్నారు.. నిందితుల మధ్య వారి సంబంధం తదితర వివరాలపై స్పష్టత కొరవడుతుంది..
Read More... చెరువుల ఆక్రమణలో..! అధికారులే సూత్రధారులా..?
Published On
By MADHAV PATHI
కుడికుంట చెరువులో బిల్డర్ "అల్లు రామనర్సయ్య" అక్రమ నిర్మాణం.. దుండిగల్ మండలం దొమ్మర పోచంపల్లి కుడికుంట లేక్ఐడి నెం.2834 చెరువులో అపార్ట్‌మెంట్.. బిల్డర్ అల్లు రామనర్సయ్య తన పలుకుబడితో..! చర్యలు తీసుకోకుండా అధికారులను మేనేజ్..? హైకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ..! బిల్డర్‌కు వత్తాసు పలుకుతున్న అధికారులు.. 2023 డిసెంబర్ 12,13 తేదీల్లో చర్యలు నిలిపివేసి నాటి తహశీల్దార్ సుచరిత సహకారం..! ప్రస్తుత తహశీల్దార్ మతీన్,నేటికీ కౌంటర్ దాఖలు చేయకుండా బిల్డర్‌కు సహకారం.. ఇరిగేషన్ డీఈఈ, ఏఈఈ విధులు ఎవరిని ఉద్ధరించడానికో అంటూ స్థానికుల ఆగ్రహం.. నిర్మాణంపై స్టేటస్‌కో ఉన్నప్పటికీ..! రెండు అంతస్తుల్లో యధేచ్చగా పనులు..!
Read More... ఎదుగుదలను జీర్ణించుకోలేకనే..!కుట్రలు పన్నారు..
Published On
By MADHAV PATHI
నిజాంపేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు ముకుమ్మడి రాజనామా.. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి నూతన కమిటీ ఏర్పాటుకు నిరసనగా రాజీనామా.. ఎదుగుదలను ఓర్వలేకనే, రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయి నాయకులు కుట్రలు.. పదవికి మాత్రమే దూరమవుతున్న.. ప్రజలకు కాదు..! ఆకుల సతీష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Read More... ప్రభుత్వ భూమికి..! హెచ్ఎండిఏ అనుమతులు..!
Published On
By MADHAV PATHI
లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్..! అసలు కొన్నదెంత..? ఆక్రమణలో ఉన్నదెంత..? శాఖల సమన్వయ లోపంతో.. రోజురోజుకు కనుమరుగు అవుతున్న ప్రభుత్వ భూములు.. కొనుగోలు చేసింది 12.5 ఎకరాలా..?15 ఎకరాలా.? విస్తరించింది మాత్రం 19.00 ఎకరాల పైచిలుకు.? జాయింట్ సర్వే కోసం 2024 ఏప్రిల్ 15న దుండిగల్ తహశీల్దార్ హెచ్ఎండిఏకి లేఖ.. సుమారు మూడు నెల్లు కావస్తున్నా..! సర్వే ఊసేలేదు..! మళ్ళీ పనులు షురూ..
Read More... పెన్ పవర్ కి.. తెలంగాణ సిఎంఓ ఆఫీస్ నుంచి బెదిరింపు కాల్స్..
Published On
By Admin
ట్రు కాలర్‌లో టీమ్ రేవంత్‌రెడ్డి సీఎంఓ ఆఫీస్"గా కాలర్ ఐడి.. పెన్ పవర్ పత్రికలో అక్రమ నిర్మాణాలపై "వార్త రాశావని" ఫిర్యాదు వచ్చిందని ఫోన్ కాల్..గాంధీభవన్ నుండి "రామ్‌కుమార్ గౌడ్" టీపీసీసీ కో-ఆర్డినేటర్ అంటూ బెదిరింపులు..గతంలో "పెన్ పవర్ దినపత్రిక" వార్తా కథనాలను కటింగ్‌లు పెట్టాలని బెదిరింపులు..
Read More... గ్రామ కంఠంలో..! "ఒప్పంద" కూల్చివేతలా..?
Published On
By MADHAV PATHI
మాధవ్ పత్తి.. మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్ చెప్పేవారు ఎన్ని చెప్పినా..! వినే వాళ్ళు వివరవంతులు కావలట..! ఈ నానుడి దుండిగల్ మున్సిపల్, రెవెన్యూ అధికారులకు సరిగ్గా సరిపోతుంది.. అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేసిన వారిని, ప్రజలను, పత్రికల్లో వార్తా కథనాలు రాసిన వారిని ఏవిధంగా భావిస్తున్నారో కానీ..!అధికారులు అవగాహనా రాహిత్యంతో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు మాత్రం స్పష్టమవుతుంది.. ఉదాహరణకు దుండిగల్ చిన్నదామెర చెరువు 8.20 ఎకారల కబ్జా, అక్రమ నిర్మాణాల విషయంలో సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ చీవాట్లు పెట్టినట్లు అనధికారిక సమాచారం.. అయినా తీరు మారని మున్సిపల్, రెవెన్యూ అధికారులు.. బౌరంపేట గ్రామ కంఠంలో, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భారీ అపార్ట్‌మెంట్ కూల్చివేతల్లో తమ చేతివాటం ప్రదర్శించినట్లు పాక్షిక కూల్చివేతలతో తేటతెల్లం అయింది..!
Read More... కాంగ్రెస్ కుటుంబ సభ్యుల.. ఆత్మీయ సమ్మేళనం..
Published On
By MADHAV PATHI
కుత్బుల్లాపూర్, పెన్ పవర్, ఏప్రిల్ 14 ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన కూనా శ్రీశైలంగౌడ్..! ఆధ్వర్యంలో ఆత్మీయులతో సమావేశం..ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరయ్యారు..
Read More... మహనీయుడు అంబేద్కర్‌కు.. కలెక్టరేట్‌లో నివాళులు..
Published On
By MADHAV PATHI
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్ మహనీయుడు అంబేద్కర్‌కు.. కలెక్టరేట్‌లో నివాళులు..మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో జ్యోతిని వెలిగించిన డిఆర్వో హరిప్రియ..
Read More...