Category
తెలంగాణ/Telangana
తెలంగాణ/Telangana  క్రైమ్  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri  సాధారణ వార్తలు  స్థానిక రాజకీయాలు 

నారాయణా..! నో అడ్మిషన్స్ ప్లీజ్..!

నారాయణా..! నో అడ్మిషన్స్ ప్లీజ్..! నారాయణా బోర్డు తీసేయ్.. స్కూల్ మూసేయ్:దుండిగల్ విద్యాధికారి.. బిల్డింగుకి "నో కమర్షియల్‌ పర్మిషన్.. స్కూలుకి నో పర్మిషన్.. అనుమతుల్లేని "నారాయణ హైస్కూల్‌లో"..! ఏసీ క్యాంపస్ పనులు..! శుక్రవారం సంబంధిత పాఠశాలని సందర్శించిన "దుండిగల్‌ ఎంఈఓ".. బోర్డుతీసేసి పాఠశాల మూసీవేయాలని నిర్వాహకులకు "ఎంఈఓ" హెచ్చరిక.. పేరెంట్స్ ఎవ్వరూ అడ్మిషన్‌లు చేయొద్దు: దుండిగల్‌ విద్యాధికారి కృష్ణ విజ్ఞప్తి.. పర్మిషన్ లేని పాఠశాలల్లో..! అడ్మిషన్‌లు తీసుకోవద్దన్న దుండిగల్‌ విద్యాధికారి.. బౌరంపేట్‌‌లో రెసిడెన్షియల్ భవనంలో కమర్షియల్‌ యాక్టివిటీస్.. భవనానికే అర్హతలేదంటే..! మధ్యలో అనుమతిలేని "హైస్కూల్" నిర్వహణ.. ఎంఈఓ హెచ్చరికని బేఖాతర్ చేస్తూ శరవేగంగా "ఏసీ క్యాంపస్" పనులు.. పేరెంట్స్ అడ్మిషన్‌లు చేయొద్దు: దుండిగల్‌ విద్యాధికారి కృష్ణ విజ్ఞప్తి..
Read More...
తెలంగాణ/Telangana  పాలిటిక్స్  ట్రెండింగ్  నల్గొండ / Nalgonda  సాధారణ వార్తలు  స్థానిక రాజకీయాలు 

 నల్లమలలో యురేనియం తవ్వకాలు.. అందోళనలో స్థానికులు

 నల్లమలలో యురేనియం తవ్వకాలు..  అందోళనలో స్థానికులు నల్గోండ, పెన్ పవర్  మార్చి 18:  పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్య జరుగుతున్న ఒక కీలకమైన పోరాటంకు నల్లమల  ప్రజలు సిద్ధమవుతున్నారు. తమ ఉనికి కే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెను ప్రమాదం పొంచివుందని స్పష్టం చేస్తున్నారు. నల్లమల అడవుల్లో యురేనియం నిల్వలు ఉన్నట్లు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం నిక్షేపాలను గుర్తించేందుకు అనుమతి...
Read More...
తెలంగాణ/Telangana  పాలిటిక్స్  క్రైమ్  ట్రెండింగ్  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri  సాధారణ వార్తలు  స్థానిక రాజకీయాలు 

కమ్మ సంఘం ఫంక్షన్ హాల్‌ పై.. చర్యలకు హైకోర్టు ఉత్తర్వులు

కమ్మ సంఘం ఫంక్షన్ హాల్‌ పై.. చర్యలకు హైకోర్టు ఉత్తర్వులు బహుదూర్‌పల్లి మాజీ సర్పంచ్ "సుజాత శ్రీహరి" అభ్యర్ధనపై స్పందించిన హైకోర్టు.. నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌కి హైకోర్టు ఆదేశం.. సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో "కమ్మ సంఘం ఫంక్షన్ హాల్‌"తో వ్యాపారం.. వివాహాది శుభకార్యాలకు అద్దెల వసూళ్ళపై ఫిబ్రవరి 6న మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కి.. దుండిగల్‌ గండిమైసమ్మ తహశీల్దార్‌‌కి ఫిర్యాదు చేసిన పిటిషనర్ సుజాత.. నిర్లక్ష్యం వహించిన.. రెస్పాండెంట్స్ 2 అండ్ 4 (కలెక్టర్, తహశీల్దార్).. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన మాజీ సర్పంచ్ "శివునూరి సుజాత శ్రీహరి".. దుండిగల్‌ మున్సిపల్ కమిషనర్ కమ్మ సంఘం ఫంక్షన్ పరిశీలించాలని.. ఆదేశాలు  పిటిషనర్ ఆరోపణలు సరైనవని తేలితే 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు..
Read More...
తెలంగాణ/Telangana  పాలిటిక్స్  ట్రెండింగ్ 

తెలంగాణలో రంజాన్ రచ్చ

తెలంగాణలో రంజాన్ రచ్చ హైదరాబాద్, పెన్ పవర్  ఫిబ్రవరి 20 తెలంగాణ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో మార్పులు కనిపిస్తున్నాయి. మతం హైలెట్‌ అవుతోంది. అదే పనిగా కుల, మతాలను వాడేసుకుంటున్నారు మూడు పార్టీల నేతలు. తాజాగా రంజాన్‌ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు గంటపాటు వెసులుబాటు ఇస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై బీజేపీ రచ్చ ప్రారంభించింది. నిన్నటి వరకు...
Read More...
తెలంగాణ/Telangana  బిజినెస్  ట్రెండింగ్  హైదరాబాద్ / Hyderabad  టెక్నాలజీ  స్పెషల్ ఆర్టికల్స్ 

మెట్రో సెకండ్‌ ఫేజ్‌ లో నయా టెక్నాలజీ

మెట్రో సెకండ్‌ ఫేజ్‌ లో నయా టెక్నాలజీ మెట్రో సెకండ్‌ ఫేజ్‌లో సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం మేడ్చల్‌, శావిూర్‌పేట్‌ కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ సవిూపంలో భూగర్భ కారిడార్‌ నిర్మాణానికి హైదరాబాద్‌ మెట్రో ప్లాన్‌ 23 కిలోవిూటర్ల ప్యారడైజ్‌` మేడ్చల్‌ కారిడార్‌, 22కిలో విూటర్ల జేబీఎస్‌` శావిూర్‌పేట్‌ ప్రతిపాదిత కారిడార్‌ అలైన్‌మెంట్లకు సంబంధించిన కసరత్తు పూర్తి పెన్ పవర్ కు తెలిపిన  హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి 
Read More...
తెలంగాణ/Telangana  పాలిటిక్స్  క్రైమ్  ట్రెండింగ్  హైదరాబాద్ / Hyderabad 

ఫోన్‌ ట్యాపింగ్‌ కథ కంచికేనా..?

ఫోన్‌ ట్యాపింగ్‌ కథ కంచికేనా..? హైదరాబాద్‌, పెన్ పవర్  ఫిబ్రవరి 15, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుకు ఊరట లభించింది. పలు దఫాలుగా విచారణ చేపట్టిన నాంపల్లి సెషన్స్‌ కోర్టు ప్రణీత్‌రావుకు బెయిల్‌ మంజూరు చేసింది. ప్రణీత్‌రావు చంచల్‌గూడ జైలులో...
Read More...
తెలంగాణ/Telangana  క్రైమ్  ట్రెండింగ్  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri  స్థానిక రాజకీయాలు 

227 ప్రభుత్వ భూమిలో..! నిరంతర రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ..!

227 ప్రభుత్వ భూమిలో..! నిరంతర రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ..! ప్రభుత్వ స్థలంలో సీసీరోడ్లకు సహకరించిన అధికారులకి..! రిజిస్ట్రేషన్‌లు ఓ లెక్కనా..? సాయినాథ్ సొసైటీ ప్లాట్‌లను అధ్యక్షుడి హోదాలో బొడ్డు రవిశంకర్ రిజిస్ట్రేషన్‌లపై చర్యలేవి..? ప్రభుత్వ భూమిలో ప్లాట్‌లు విక్రయంపై.. క్రిమినల్ చర్యలు ఏవి..? నోటీసులు ఇచ్చిన సురేందర్ రెడ్డి అక్రమ షెడ్డుపై తహశీల్దార్ సారుకు అంత ప్రేమెందుకు..? గత నవంబర్ 25న ఫోటోషూట్ చర్యలతో.. షెడ్డుకు చర్యల మినహాయింపు దేనికి..? దుండిగల్‌ మండలం బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో నాన్‌స్టాప్ రిజిస్ట్రేషన్‌లు.. మేడ్చల్ జిల్లా రిజిస్టార్‌కి(డిఆర్) జిల్లా కలెక్టర్ ఆదేశాలతో 2024 జూన్ 28న లేఖ.. అయినప్పటికీ గత నవంబర్ 21 వరకు యధావిధిగా రిజిస్ట్రేషన్‌లు.. జిల్లా రిజిస్టార్ (డిఆర్‌)కి రెవెన్యూ యంత్రాంగం లేఖలకు విలువ లేదా..? ఉత్తుత్తివేనా..? 2009 సెప్టెంబర్ 9న హైకోర్టు డైరెక్షన్‌తో జగన్మోహన్ ఐఏఎస్ 227 ప్రభుత్వ భూమిగా ప్రొసీడింగ్.. ప్రభుత్వ నిధులతో..అదే ప్రభుత్వ భూమిలో రూ.60 లక్షలు దుర్వినియోగంతో సీసీరోడ్లు..? 227 హైకోర్టు పరిధిలో ఉన్నపుడే.. సీసీరోడ్లను నిలిపి వేయకుండా సహకరించిన అధికారులు..? 2004 నాటి హైకోర్టు ఉత్తర్వులను మరోసారి పునర్ పరిశీలనకై కలెక్టర్‌కి హైకోర్టు తాజా ఉత్తర్వులు.. పునర్ పరిశీలనలో భాగంగా 227 ప్రభుత్వ భూమి సాయినాథ్ సొసైటీకి అప్పగించే అవకాశం ఉందా..? 227లో "2022-2023" వరకు ముందస్తుగా 200 ఎకరాలకు పైగా ధరణీ రిజిస్ట్రేషన్‌లు..! 2024 జనవరి 8 నుండి మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నిరంతర రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ.. 2024 ఆగష్టు నెలలో రూ.60 లక్షలు ఎస్‌డిఎఫ్ నిధులతో సీసీరోడ్డు.. కలెక్టర్‌కి తెలిసినా సైలెంట్..? 227 కబ్జాదారులకి రిజిస్ట్రేషన్‌లు, సీసీరోడ్లు దేనికి సంకేతం..? కట్టబెట్టేందుకు సర్వం సిద్దమా..?
Read More...
తెలంగాణ/Telangana  పాలిటిక్స్  ట్రెండింగ్  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri  స్థానిక రాజకీయాలు 

కాంగ్రెస్‌పార్టీ పరువు తీస్తే..! ఉపేక్షించేది లేదు..

కాంగ్రెస్‌పార్టీ పరువు తీస్తే..! ఉపేక్షించేది లేదు.. గాగిల్లాపూర్ 214 కబ్జాలో కాంగ్రెస్ నాయకులు..! అన్న వార్తకు స్పందించిన మాజీ ఎమ్మెల్యే.. "పెన్ పవర్"తో పాటు పలు దినపత్రికల్లోనూ సర్వే నెం.214 ప్రభుత్వ భూమి కబ్జాపై వార్తా కథనాలు.. దుండిగల్‌ తహశీల్దార్‌కి, మున్సిపల్ కమిషనర్‌కి చర్యలు చేపట్టాల్సిందిగా సూచించిన కూనా..  
Read More...
తెలంగాణ/Telangana  ట్రెండింగ్  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri 

"హైడ్రా" పవర్ తగ్గిందా..? చెరువుల మరమ్మతులకే పరిమితమా..?

 125 ఏళ్ళ ఫాక్స్‌సాగర్ నాలపై..! అక్రమ నిర్మాణం చర్యల కథ కంచికేనా..?  "హైడ్రా" చర్యలు సన్నగిల్లాయా..? ఇకపై చెరువుల మరమ్మతులకే పరిమితమా..? ఫాక్స్‌సాగర్ నాలాపై అక్రమ కట్టడాన్ని సీజ్ చేసినప్పటికీ..! బయట తాళం లోపల పనులు..! హైడ్రా దృష్టికి తీసుకెళ్తామన్న "నార్త్ ట్యాంక్ డివిజన్" ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ.. కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసి సర్కిల్-25 అధికారుల సౌజన్యంతో ఫాక్స్‌సాగర్ నాలా ఆక్రమణ.. 1897-99 కాలం నాటి ఫాక్స్‌సాగర్ చారిత్రక ఆనవాళ్లు చెరిపేస్తున్న కబ్జాదారులు.. గతంలో "తిరుమల హైట్స్" అపార్ట్‌మెంట్‌కి సహకరించిన జీహెచ్ఎంసి.. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఫాక్స్‌సాగర్ చెరువును బ్రిటిష్ కాలంలో నిర్మితమైంది.. అలుగు,సర్‌ప్లస్ వాటర్ మూసీనదిలో కలిపే ఈ చారిత్రక నాలాపై భారీ అక్రమ నిర్మాణాలు.. 
Read More...
తెలంగాణ/Telangana  క్రైమ్  ట్రెండింగ్  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri  స్థానిక రాజకీయాలు 

ముగ్గురు కలెక్టర్‌లు..! ముగ్గురు తహశీల్దార్‌లు..! 353 ఎకరాల కథా చిత్రం..!

ముగ్గురు కలెక్టర్‌లు..! ముగ్గురు తహశీల్దార్‌లు..! 353 ఎకరాల కథా చిత్రం..! 20ఏళ్లుగా న్యాయస్థానాలు చేయలేని పని.. చిటికెలో పూర్తి.. కబ్జాదారులకి కాపుగాస్తున్న సార్లు.. సర్వే నెం. 227లో.. అధికారుల చిత్ర విచిత్ర విన్యాసాలు.. 2022 డిసెంబర్ 20లో కలెక్టర్ ఎస్.హరీష్, తహశీల్దార్ పద్మప్రియ హయాంలో మొదలు.. 2023లో కలెక్టర్ అమోయ్ కుమార్, తహశీల్దార్ టి.సుచరిత హయాంలో ధరణీ రిజిస్ట్రేషన్‌‌లు.. 2024లో మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సాయినాథ్ సొసైటీ ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌‌లు..2000 సం.లో సాయినాథ్ సొసైటీ ఎన్ఓసి కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌కి అర్జి.. 227 మొత్తం 353.35 ఎకరాలు ప్రభుత్వ భూమి అయినందున "ఎన్ఓసి" నిరాకరించిన కలెక్టర్.. వెంటనే హైకోర్టును ఆశ్రయించిన సాయినాథ్ సొసైటీ సభ్యులు.. ఆ వెంటనే బహుదూర్‌పల్లి సర్పంచ్ శివునూరి సుజాత 227 ప్రభుత్వ భూమిగా మరో పిటిషన్.. రెవెన్యూ సంబంధిత వివాదం కాబట్టి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌‌కి హైకోర్టు డైరెక్షన్.. హైకోర్టు డైరెక్షన్‌తో అప్పటి జాయింట్ కలెక్టర్ కూలంకషంగా సుదీర్ఘ విచారణ.. 2009-9-9న 227 సర్కారీ జమీన్‌‌గా ప్రొసీడింగ్ జారీచేసిన నాటి "జేసి జగన్మోహన్ ఐఏఎస్".. 2010లో హైకోర్టును మళ్ళీ ఆశ్రయించిన సొసైటీ సభ్యులకు "స్టేటస్‌కో"విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు.. కేసు హైకోర్టులో ఉండగానే "2022 డిసెంబర్ 20" నుండి 2023 అక్టోబర్ వరకు ధరణీ రిజిస్ట్రేషన్‌‌లు. 2024 జనవరి 8 నుండి మేడ్చల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ప్లాట్‌ల రిజిస్ట్రేషన్‌‌లు షురూ.. నోటీసులిచ్చిన షెడ్లకు ముడుపులు..? కంటైనర్‌ల ఏర్పాటుకు కమిట్‌మెంట్‌లు..? బహుదూర్‌పల్లి సర్వే నెంబర్ 227 ప్రభుత్వ భూమిలో "అధికారుల చిత్రవిచిత్రాలు".. అక్రమ షెడ్డుకు నోటీసులిచ్చిన తహశీల్దార్ చర్యలు తీసుకోక పోవడానికి కారణం"ముడుపులేనా"..? హైకోర్టు పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిలో జిల్లా అధికారి అండతో సీసీరోడ్డు.. కూల్చివేసిన "కమ్మ సేవాసమితి" కమాన్‌ను మళ్ళి నిర్మిస్తున్న కబ్జాదారులు.. బౌరంపేట్‌ రోడ్డులో కంటైనర్‌లతో 227 "సర్కారీ జమీన్" ఆక్రమణ.. మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ చర్యలకు ఆదేశించినా..! చర్యలు శూన్యం..!! దుండిగల్ తహశీల్దార్ ఇష్టానుసారంగా విధుల నిర్వహణ, ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్..
Read More...
తెలంగాణ/Telangana  క్రైమ్  ట్రెండింగ్  మేడ్చల్ మల్కాజ్ గిరి /Medchal Malkajgiri 

దళిత జర్నలిస్టుపై.. ల్యాండ్‌మార్క్ యాజమాన్యం దాడి

దళిత జర్నలిస్టుపై.. ల్యాండ్‌మార్క్ యాజమాన్యం దాడి పథకం ప్రకారమే దళిత జర్నలిస్టుపై.. ల్యాండ్‌మార్క్ యాజమాన్యం దాడి.. నిందితులను కఠినంగా శిక్షించాలన్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య.. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డీసీపీ, ఏసీపీ లకు ఆదేశం.. వార్తలు రాసిన విలేఖరులపై దాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు..
Read More...
తెలంగాణ/Telangana  పాలిటిక్స్  ట్రెండింగ్  మెదక్ / Medak 

మెదక్‌ పై  దృష్టి...

మెదక్‌ పై  దృష్టి... అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సరైన స్థానాలు దక్కని నియోజకవర్గల్లో మెదక్‌ ఒకటి. లోకల్‌ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని జిల్లాలపై ఫోకస్‌ పెట్టిన కాంగ్రెస్‌ పార్టీ మెదక్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందిరాగాంధీ ఎంపీగా గెలిచిన నేల కావడంతో పూర్వ వైభవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Read More...