Category
ఏలూరు / Eluru-District
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh ట్రెండింగ్ విశాఖపట్నం / Visakhapatnam అనకాపల్లి / Anakapalli కాకినాడ / Kakinada తూర్పు గోదావరి జిల్లా / East-Godavari పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari ఏలూరు / Eluru-District కృష్ణా / Krishna ఎన్.టి. ఆర్ జిల్లా / NTR-District గుంటూరు / Guntur ప్రకాశం / Prakasam బాపట్ల / Bapatla ఎస్.పి. ఎస్. ఆర్. నెల్లూరు / S. P. S. R. Nellore
మొంథా తుపానుగా బలపడిన వాయుగుండం — హై అలర్ట్‌లో ప్రభుత్వం
Published On
By Admin
బంగాళాఖాతంలో 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన తుపాను మంగళవారం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు సహాయక చర్యలకు రూ.19 కోట్లు — ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం జిగేల్... జిగేల్...
Published On
By Admin
మూడో ఏపిసోడ్ లోకి ఎంటర్ అయితే ముఖ్యంగా ముందుగా మన అష్టపదుల్లో ఒకే ఒక్కడుగా చెలామణీ అవుతున్న రత్నాజీ సారూ... పేరు చూస్తే పెంటా... విప్పి చూస్తే పెదవి విరుపు చందంగా ఆయన గారి అక్రమ సంపాదనలో ముఖ్యమైంది ప్రోపర్టీ నెంబర్`1, ఈ పైనా ఆ కట్టడం చూస్తే మీకేమనిపిస్తుంది కనీసం కోటి రూపాయలు అవుతుందా...... వసుల్ రాజాలు
Published On
By Admin
‘‘ అష్టదిగ్బందుల’’ చేతుల్లో మగ్గిపోతున్న జంగారెడ్డిగూడెం సబ్ రిజిష్ట్రార్ ఆఫీస్ పాత రికార్డులు భద్రపరిచే గదిలోకి ప్రయివేటు వ్యక్తులు అత్యంత భద్రంగా ఉండాల్సిన ప్రజా ఆస్తూల వివరాలు ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో... పభుత్వ అధికారులకు ఇచ్చే పాస్‌వర్డ్ సైతం... క్రాక్ చేసిన ‘‘ అష్టదిగ్బందులు’’ ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh క్రైమ్ ట్రెండింగ్ సాధారణ వార్తలు పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari ఏలూరు / Eluru-District
ప్రభుత్వ అధికారులే తోలుబోమ్మలా..?
Published On
By Admin
ఇక్కడ పోస్టింగ్‌లు వేయాలన్నా... తీయాలన్నా తనదే హావా..?సబ్ రిజిష్ట్రారుకు పని రాదా..? అవునండి నిజమేనండి ఇక్కడ మాత్రం బెబ్బె..?రాజుగాడి కను సన్నల్లో తాడేపల్లిగూడెం సబ్ రిజిష్ట్రార్లురామలక్ష్మణులిద్దరికీ పొర పొచ్చాలు ఏందుకోచ్చాయి..?తణుకులో ఉన్న చైస్ స్మోకర్ కి ఇక్కడి సబ్ రిజిష్ట్రార్ ఆఫీస్‌కు సంబంధ ఏమిటీ..? ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh ట్రెండింగ్ పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari ఏలూరు / Eluru-District
హా... అబ్బా...!
Published On
By Admin
మందు..పోందు... విందు... ఇదే మనరాజు గాడి పెట్టుబడంటా..?చింతామణిని రంగంలోకి దించి మిగతా పని కానిస్తాడంటా..?చింతామణితో కలిసి ఉన్న ఆ వ్యక్తులకు చెందిన పర్సనల్ చిత్రాలు..?(విశ్వసనీయ సమాచారం ప్రకారం)..? డిస్క్‌లో కాపీ చేసి పని చేయించుకోవడం రాజుగాడికి చింతామణితో పెట్టిన విద్య..?మోత్తానికి రాజుగాడి లాజిక్ కి సబ్ రిజిష్ట్రారు సత్యనారాయణ పడలేదుతనకే తెలిసిన ఆ లాజిక్‌తో సోషల్ మీడియాలో సబ్ రిజిష్ట్రారు సత్యనారాయణపై కూడా సొంత ఉద్యోగుల తోనే బురద చల్లించాడని సమాచారం..?దాంతో లాంగ్ లీవ్ పై సబ్ రిజిష్ట్రారు సత్యనారాయణ వెళ్లిపోయాడని సమాచారం..?అనంతరం వచ్చిన ఇంచార్జ్ సబ్ రిజిష్ట్రారు గజాలను సెంటుల్లోకి మార్చి రిజిస్ట్రేషన్ చేసిన ఉమా మహేశ్వరికి మెమో..!ముప్పై మూడు లక్షలు స్టాంపు డ్యూటీి కట్టాలని ఆడిట్‌లో మెమో ఇచ్చినా ఉమా మహేశ్వరి ఎందుకు సైలెంటుగా ఉన్నారు..!ఈ లావాదేవిలలో రాజుగాడికి ముట్టింది లక్షల్లోనే... మరి మేడమ్‌కు ముట్టింది..మట్టే..? ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh క్రైమ్ ట్రెండింగ్ పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari ఏలూరు / Eluru-District
రాజు గాడి కథల చిట్టా ఎపిసోడ్ -2
Published On
By Admin
మీరు ఏం మతం వారైనా... నో ప్రాబ్లం హిందూ మ్యారేజ్ చేసుకోవచ్చు... ఇది రాజుగాడి లెక్క బయటెందుకు బొక్క...ఏ డేటా ఏంట్రీ అయిన సబ్ రిజిష్ట్రారు ఆఫీస్ లోనే చేసేస్తాం జనరల్‌గా మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌కు ఐదు వందలు, ఇక్కడ మ్యారేజ్ రిజస్ట్రేషన్ కు ఐదువేలు అవునండి ఇది రాజుగాడి లెక్క ప్రకారం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే సల్మాకు ఐదువేలు సమర్పించాల్సిందే..? దస్తావేజులు సబ్ రిజిష్ట్రారు చెక్ చేయటం పూర్తి అయిన తర్వాత పేజీలు మార్చటం రాజుగాడికి వెన్నతో పెట్టిన విధ్య రాజుగాడి లెక్క ప్రకారం నికర ఆదాయం రోజుకు తక్కువలో తక్కువ మినిమం పదివేలు.. మ్యాగ్జిమమ్ ఒక లక్షరూపాయలు రాజుగాడి ఆదాయం కోట్లలోనే..? మరి ఐ.టి పరిధిలోకి రారా..? రారండి ఇది సక్రమ సంపాదన కాదు, అక్రమ సంపాదన..! ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh క్రైమ్ ట్రెండింగ్ పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari ఏలూరు / Eluru-District
ఇది రాజుగాడి అడ్డా..!
Published On
By Admin
నవరత్నాలదే (ఆ తొమ్మిది మందిదే) దందా అంతా..!తాడేపల్లిగూడెం సబ్ రిజిష్ట్రారు ఆఫీసులో ప్రయివేటు దందాఇక్కడ ప్రభుత్వ చలానాతో పాటు రాజుగాడి ట్యాక్స్ కట్టాల్సిందే..?ప్రభుత్వ ఉద్యోగులు కీలుబోమ్మలే.. అందరి లాగిన్ కీ లు రాజుగాడి చేతిలోనే..? 
జీలుగుమిల్లి
జీలుగుమిల్లి
జీలుగుమిల్లి
టి. నరసాపురం,
జీలుగుమిల్లి