Category
కాకినాడ / Kakinada
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన జగ్గంపేట వైసీపీ నాయకులు
Published On
By G ANIL KUMAR
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోట నరసింహం ఆదేశాల మేరకు గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జగ్గంపేటలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గణేష్ రాజా, జగ్గంపేట టౌన్ అధ్యక్షులు కాపవరపు ప్రసాద్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గణేష్ రాజా మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే భారతదేశ ప్రధమ సామాజికతత్వవేత్త , సమన్యాయ సత్య బోధకుడు అని, అంటరానితనాన్ని, కుల వ్యవస్థను నిర్మూలించడంలో, మహిళలు యొక్క అభ్యున్నతికి పాటుపడడంతో పాటుగా, విద్యారంగంలో, వితంతు మహిళల పట్ల ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో గుర్రం మహాలక్ష్మి, గాది కృష్ణ, అడబాల నాగు, గిడియాల పెద్దకాపు, సాపిరెడ్డి సత్తిబాబు, పల్లపాటి రాజు, పైలా చైతన్య, పైలా నానాజీ, వడ్లపాటి జయబాబు, కాపవరపు సుబ్రహ్మణ్యం, అంబటి చిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Read More... రేపు నాయకంపల్లిలో శివ పంచాయతన క్షేత్రం ప్రారంభం
Published On
By G ANIL KUMAR
గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శివ పంచాయతన క్షేత్రాన్ని రేపు(గురువారం) జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి ప్రారంభిస్తారని తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస బంగారయ్య శర్మ తెలిపారు. బుధవారం నాయకంపల్లి గ్రామంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ క్షేత్రంలో నిర్మించిన సువర్ణ భారతి గోశాల, పాకశాల, ప్రవచన మంటపములు ప్రారంభించడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ అగ్నిహోత్రిని దేవాలయం నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరు కావాలని కోరారు.
Read More... గురుకుల పాఠశాలను సందర్శించిన జనసేన ఇన్చార్జ్ తుమ్మలపల్లి
Published On
By G ANIL KUMAR
జగ్గంపేటలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను శనివారం జగ్గంపేట జనసేన ఇన్చార్జ్ తుమ్మలపల్లి రమేష్ సందర్శించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో సమస్యలను ఉపాధ్యాయులు, విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. బెంచీలు, బెడ్స్ కావాలని రమేష్ ను కోరారు. అలాగే కొన్ని సమస్యలు విన్నవించారు. ఈ సమస్యలను...
Read More... తిరుమల వెంకటేశ్వరున్ని దర్శించుకున్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల
Published On
By G ANIL KUMAR
జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ఉచిత భోజనశాలను సందర్శించి కుటుంబ సభ్యులతో కలిసి అన్న...
Read More... అన్నవరం లో పెళ్లి సందడి
Published On
By Admin
స్టాఫ్ రిపోర్టర్ పెన్ పవర్ కాకినాడ/ఆన్నవరం, ఆగస్టు 22: అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పెళ్లి బాజాలు మారుమోగాయి. గురువారం, శుక్రవారాలు అన్నవరం దేవస్థానం లో రెండు వందల నుండి 250 పెళ్లి లు జరిగే అవకాశలు వున్నాయి. సత్యదేవుని సన్నిధిలో రెండు కొండలు వున్నాయి, రత్నగిరి, కొత్త కొండ సత్యగిరి దీని విస్తీర్ణం 303 ఎకరాలు,...
Read More... ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh పాలిటిక్స్ ట్రెండింగ్ కాకినాడ / Kakinada సాధారణ వార్తలు స్థానిక రాజకీయాలు
వేరే లెవెల్ లోకి పిఠాపురం నియోజకవర్గం
Published On
By Admin
మూడు నెలల కింది వరకు ఓ లెక్క. ఇప్పుడు ఇంకో లెక్క. ఇప్పుడు పిఠాపురం అందరి పురం అయిపోయింది. మెగా కుటుంబమే కాదు.. సినీ ఆరిస్టులు, పవన్ కల్యాణ్ అభిమానులు అందరూ.. తమది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకొంటున్నారు. ఏపీలో 175 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే.. పిఠాపురం సెగ్మెంట్ మాత్రం సమ్‌థింగ్ స్పెషల్ అయిపోయింది. కారణం జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటమే. ఎన్నికలకు ముందు వరకు అన్ని నియోజకవర్గాలలాగే పిఠాపురం కూడా ఓ సెగ్మెంట్. ఇప్పుడు పిఠాపురం సినీ, పొలిటికల్ హబ్‌గా మారుతోంది.
Read More... ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh పాలిటిక్స్ క్రైమ్ ట్రెండింగ్ కాకినాడ / Kakinada తూర్పు గోదావరి జిల్లా / East-Godavari
ఉచ్చులో... ద్వారంపూడి
Published On
By Admin
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి ఉచ్చు బిగుస్తోందిసిటీతో పాటు పోర్టులో స్వయంగా మంత్రి నాదెండ్ల తనిఖీలుకాకినాడ పోర్టులో అశోక్ ఇంటర్నేషనల్, హెచ్ వన్ గోడౌన్లలో భారీగా రేషన్ బియ్యం ఆ బియ్యాన్ని ఆఫ్రికాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారంకాకినాడ పోర్టును ద్వారంపూడి, తన అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నాడు: మంత్రి నాదెండ్ల రాష్ట్రంలో పేదల పొట్ట కొట్టి అదే రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతిశాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు సీఐడీతో విచారణ కూడా జరిపిస్తామని నాదెండ్ల స్పష్టం
Read More... జగ్గంపేటలో పర్యటించిన రాజు యాదవ్ సినిమా టీం
Published On
By D. RATNAM
జగ్గంపేట కాకినాడ జిల్లా
Read More... పదవ తరగతి పరీక్షా కేంద్రం పరిశీలన
Published On
By D. RATNAM
కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరుగుతున్న పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ శనివారం సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జగ్గంపేట మండలం విద్యా కానుక పాయింట్, రిజిస్టర్లను, నాడు-నేడు లో భాగంగా జగ్గంపేటలో పది కాంపోనెంట్స్ వర్క్స్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ మాట్లాడుతూ...
Read More... పెరిగిన ధరలతో ఉక్కిరిబిక్కిరి
Published On
By Admin
జగ్గంపేట నిత్యావసర వస్తువులు, కరెంటు చార్జీలు, పెట్రోల్ రేట్ల మోత దిన దిన గండంగా సామాన్యుడి జీవనం
Read More... తొలి ఓటుతో దేశ, రాష్ట్ర, భవిష్యత్తును మార్చచ్చు
Published On
By D. RATNAM
జగ్గంపేట/గోకవరం
Read More... ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh క్రైమ్ విశాఖపట్నం / Visakhapatnam కాకినాడ / Kakinada డాక్టర్ బి.ఆర్ . అంబేద్కర్ కోనసీమ /Dr. B.R. Ambedkar Konaseema
దళితులపై మరో దాడికి తోట త్రిమూర్తులు సిద్ధం!
Published On
By Admin
న్యూస్ డెస్క్ పెన్ పవర్ దళితులు కావాలో, దళితులపై దాడులు చేసే నేరస్తుడైన త్రిమూర్తులు కావాలో వై.యస్. జగన్ తేల్చుకోవాలని సవాల్ విసిరిన దళిత సంఘాల నేతలు దళితుల పై రెచ్చగొట్టే విధంగా తోట వ్యాఖ్యలు భయభ్రాంతులతో శిరోముండనం కేసు దళిత బాధితులు
Read More...