Category 
నిజామాబాద్ / Nizamabad
                             <% catList.forEach(function(cat){ %>                                 <%= cat.label %>                              <% }); %>                                                         
                                                 <%- node_title %>
Published On 
                             By <%= createdBy.user_fullname %>
                         <%- node_title %>
Published On 
                                                         By <%= createdBy.user_fullname %>
                         <% if(node_description!==false) { %>                                                                                  <%= node_description %>                         
                         <% } %>                                                  <% catList.forEach(function(cat){ %>                             <%= cat.label %>                          <% }); %>                         
                                                 Read More...                                                                                          తెలంగాణ/Telangana                                              హైదరాబాద్ / Hyderabad                                              యదాద్రి / Yadadri                                              నిజామాబాద్ / Nizamabad                                              కామారెడ్డి / Kamareddy                                              రంగారెడ్డి / Ranga Reddy                                              వరంగల్ / Warangal                                                          
                                                                  నోటీసులిచ్చిన అక్రమ షెడ్డుపై..! చర్యలేవి తహశీల్దార్ సాబ్..?
Published On 
                         By MADHAV PATHI
                     
                           227 ప్రభుత్వ భూమిలో అక్రమ షెడ్డుపై ఏడాది దాటినా..! చర్యలు శూన్యం.. బౌరంపేట్ సర్వే నెం.166 ప్రభుత్వ భూమిలో అక్రమంగా 40 ఫీట్ల సీసీరోడ్డు.. ఈ రెండు చోట్ల నోటీసులిచ్చిన దుండిగల్ తహశీల్దార్ చర్యలు శూన్యం.. అధికారుల్లో నిజాయితీ..! విధుల్లో పారదర్శకత లోపిస్తే..!ఇలాగే ఉంటుందేమో..? 2024లో బహుదూర్‌పల్లి 227 ప్రభుత్వ భూమిలో అక్రమ సీసీరోడ్డు నిర్మాణం.. 2025లో బౌరంపేట్ 166 ప్రభుత్వ భుమిలో ఒప్పందపు సీసీరోడ్డు.. అధికారుల ముసుగులో కబ్జాదారులను మించి అక్రమాలకు పాల్పడుతున్నారా..? అసలు ఏం జరుగుతోంది..? ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కబ్జాదారులకు ధారాదత్తం చేస్తారా..? ప్రభుత్వ భూముల పరిరక్షణకు నియమించిన రెవెన్యూ వ్యవస్థ, పరోక్షంగా భూములను అమ్ముకుంటున్నారా.? 25 ఏళ్ళుగా హైకోర్టు పరిధిలోనే ఉన్న బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో, ప్రముఖ బిల్డర్ సురేందర్ రెడ్డి, 400 గజాల్లో నిర్మించిన అక్రమ షెడ్డు నిర్మాణానికి, 353.35 ఎకరాలు పోరంబోకు భూమిగా నిర్ధారించి..! 2024 మే 7న పది రోజుల్లో చర్యలు తీసుకోబోతున్నట్లు నోటీసులు జారీచేసిన దుండిగల్ తహశీల్దార్, ఏడాది దాటినా షెడ్డుపై శాశ్వత చర్యలేవి..? చర్యలకు బదులు మరేదైనా తీసుకున్నారా..? ఇదిలా ఉండగా నోటీసులు ఇచ్చిన అదేచోట ప్రభుత్వ నిధులతో కబ్జాదారులకు సీసీరోడ్డు నిర్మాణానికి గత జిల్లా కలెక్టర్, ప్రస్తుత తహశీల్దార్ కీలంకంగా వ్యవహరించారు.. దుండిగల్ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అధికారులే, ప్రధాన సూత్రదారులుగా, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి..*అధికారుల ముసుగులో కబ్జాదారులను మించి అక్రమాలకు పాల్పడుతున్నారా..? అసలు ఏం జరుగుతోంది..? ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కబ్జాదారులకు ధారాదత్తం చేస్తారా..? ప్రభుత్వ భూముల పరిరక్షణకు నియమించిన రెవెన్యూ వ్యవస్థ, పరోక్షంగా భూములను అమ్ముకుంటున్నారా.? 25 ఏళ్ళుగా హైకోర్టు పరిధిలోనే ఉన్న బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో, ప్రముఖ బిల్డర్ సురేందర్ రెడ్డి, 400 గజాల్లో నిర్మించిన అక్రమ షెడ్డు నిర్మాణానికి, 353.35 ఎకరాలు పోరంబోకు భూమిగా నిర్ధారించి..! 2024 మే 7న పది రోజుల్లో చర్యలు తీసుకోబోతున్నట్లు నోటీసులు జారీచేసిన దుండిగల్ తహశీల్దార్, ఏడాది దాటినా షెడ్డుపై శాశ్వత చర్యలేవి..? చర్యలకు బదులు మరేదైనా తీసుకున్నారా..? ఇదిలా ఉండగా నోటీసులు ఇచ్చిన అదేచోట ప్రభుత్వ నిధులతో కబ్జాదారులకు సీసీరోడ్డు నిర్మాణానికి గత జిల్లా కలెక్టర్, ప్రస్తుత తహశీల్దార్ కీలంకంగా వ్యవహరించారు.. దుండిగల్ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అధికారులే, ప్రధాన సూత్రదారులుగా, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి..                    