కరాటే లో అంతర్జాతీయ బంగారు పథకాలు సాధించిన చిన్నారి

కరాటే లో అంతర్జాతీయ బంగారు పథకాలు సాధించిన చిన్నారి

కరాటే లో అంతర్జాతీయ బంగారు పథకాలు సాధించిన చిన్నారి

హైదరాబాద్ పెన్ పవర్ ఫిబ్రవరి 8:

 న్యూ డ్రాగన్ ఫైటర్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియం నందు నిర్వహించిన 5 వ ఇంటర్నేషనల్ ఓపెన్ టు ఆల్ స్టైల్స్ కరాటే కుంగ్ ఫు తైక్వాండో ఛాంపియన్షిప్ 2026 ఆధ్వర్యంలో స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం నందు నిర్వహించిన 9వ ఆల్ స్టైల్స్ ఇన్విటేషనల్ కరాటే చాంపియన్షిప్ 2026 పోటీలలో నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామానికి చెందిన పాతనబోయిన సుదీక్ష  కటాస్ మరియు కుమితే విభాగంలో 2 బంగారు పతకాలు సాధించింది.

IMG-20260208-WA0023

Tags:

About The Author

Related Posts