Category
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  స్థానిక రాజకీయాలు  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District 

డాక్టర్ వంపూరు గంగులయ్యకు గొర్లె వీర వెంకట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించిన జనసైనికులు

డాక్టర్ వంపూరు గంగులయ్యకు గొర్లె వీర వెంకట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించిన జనసైనికులు  గూడెం కొత్తవీధి,పెన్ పవర్, సెప్టెంబర్ 23:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన జనసేన పార్టీ అరకు పార్లమెంట్ పాడేరు అసెంబ్లీ ఇన్చార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్యకు పలువురు జనసేన నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లే వీర వెంకట్ ఆధ్వర్యంలో పార్టీకి...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ఆరోగ్యం  విశాఖపట్నం / Visakhapatnam 

కేజీహెచ్ వైద్యుల నైపుణ్యానికి మరో ముద్ర పడ్డది

కేజీహెచ్ వైద్యుల నైపుణ్యానికి మరో ముద్ర పడ్డది   నూతన శిశువు ప్రాణాలు కాపాడిన వైద్య బృందం   జకొత్తూరు గ్రామం, జమాడుగుల మండలానికి చెందిన వండలము శ్రీనివాస్  సత్యవతి దంప తులకు ఆగస్టు 31న గెమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆడ శిశువు జన్మించింది. పుట్టుకతోనే శిశువు తల వెనుక భాగంలో గడ్డ ఉండటంతో అక్కడి వైద్యులు వెంటనే కింగ్ జార్జ్ ఆసుపత్రి కే.జీ.హెచ్, విశాఖపట్నానికి రిఫర్ చేశారు. అక్కడ ఎం.ఆర్.ఐ స్కాన్‌లో శిశువుకు జెయింట్ ఆక్సిపిటల్ మెనింగోఎన్సెఫలోసీల్ ఉన్నట్లు గుర్తించారు. కేజీహెచ్ న్యూరో సర్జరీ విభాగాధిప తి డా. యం. జతరే ఆధ్వర్యంలో న్యూరో సర్జన్ల బృందం సెప్టెంబర్ 6న క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించింది.వైద్యులు తెలిపారు. ఇటువంటి జన్యుపరమైన వ్యాధులు పది వేల మందిలో ఒకరికి మాత్రమే వస్తాయని. చాలా మంది శిశువులు పుట్టిన వెంటనే లేదా ఆపరేషన్ తర్వాత ప్రాణాలు కోల్పోతారని చెప్పారు. ఈ శిశువుకు చేసిన శస్త్రచికిత్స పూర్తి విజయవంతమైందని, బయటకు వడ్తిన మెద డు భాగాన్ని తొలగించి తలను సాధారణ స్థితికి తీసుకువచ్చామని వైద్యులు వివరించారు.శిశువు ప్రస్తుతం కోలుకుంటుందని, అయితే భవిష్యత్తులో డెవలప్మెంటల్ మైల్స్టోన్స్ డిలే, హైడ్రోసెఫాలస్ వంటి సమస్యలు తలెత్తే అవకా శం ఉండటంతో ప్రతి నెలా న్యూరో సర్జరీ ఓపీలో క్రమం తప్పకుండా ఫాలోఅప్ అవసరమని సూచించారు.ఈ విజయవంతమైన శస్త్రచికిత్సలో భాగమైన న్యూరో సర్జరీ, అనస్థీషియా విభాగ వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని కేజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఐ. వాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. డి. రాధాకృష్ణ, సీనియర్ ఎం.ఓ డా.యు.శ్రీహరి, నర్సింగ్ సూపరింటెండెంట్ సి. హెచ్.పద్మావతి అభినందించారు.  
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ట్రెండింగ్  పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari 

ప్లేట్లు కడిగిన చేతులు… ఇప్పుడు పోలీసులకే గంతలు!

ప్లేట్లు కడిగిన చేతులు… ఇప్పుడు పోలీసులకే గంతలు! ఇడ్లీ బండి నుంచి బ్లాక్ మెయిల్ వరకూ – రసిక బాబు సీక్రెట్ జర్నీ! పత్రికా రంగంలో బిల్డప్ – బ్యాక్‌డోర్‌లో బ్లాక్ మెయిల్ అశ్లీల నృత్యాలకు యువతుల సప్లయర్ రసిక బాబేనా? లంచాలకు లొంగని పోలీసు దర్యాప్తే నిజాన్ని బయటపెడుతుంది! ఇడ్లీ బండి నుంచి హైటెక్ వ్యభిచార రాకెట్ వరకు…!రసిక బాబు దందాల వెనుక దాగిన రహస్యాలు వెలుగులోకి రానున్నాయా?
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  క్రైమ్  పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari 

“ట్రాప్” & “క్యాష్”

 “ట్రాప్” & “క్యాష్” రసిక బాబు కథలు   ఎపిసోడ్ - 2 “శానిటైజర్ షాప్ నుంచి స్పా వరకు  మొదట “ట్రాప్” – తరువాత “క్యాష్”. చక్రం తిప్పుతున్న ఓ ప్రజా ప్రతినిధి పి.ఏ వ్యభిచారం, గంజాయి, బ్లాక్‌మెయిల్, మట్టిమాఫియా… ఇవన్నీ ఎవరి అండర్ కవర్‌లో..? – తాడేపల్లిగూడెం రసిక బాబు అసలు రూపం..?
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  క్రైమ్  స్థానిక రాజకీయాలు  పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari 

రసిక బాబు కథలు - ఏపిసోడ్‌ `1

రసిక బాబు కథలు - ఏపిసోడ్‌ `1 పోలీసు అధికారులు అంతా రసిక బాబుకు స్నేహితులంటా..? రాజకీయ, అధికార సంబంధాలు అతన్ని కాపాడుతున్నాయా?   ఎస్సీ ఎస్టీ  కేసు నమోదు అయినా, రసిక బాబు పై ఏందుకు కేసు నమోదు చెయ్యలోదో..? బాధితులు తమను రసిక బాబు కబంధహస్తాల నుంచి కాపాడాలని వేడుకోలుకొత్తగా పోలీసు బ్రోకర్‌ గా అవతారం 
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ఆరోగ్యం  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District 

వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్

వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్ గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 26:ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గొర్లే వీర వెంకట్ సూచించారు.వర్షాకాలంలో కలుషిత నీరు, కలుషిత ఆహారం, అపరిశుభ్ర వాతావరణం వల్ల విష జ్వరాలు,డెంగ్యూ, టైఫాయిడ్,విరేచనాలు,ఇతర అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆయన...
Read More...
జాతీయం / National  ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  ట్రెండింగ్ 

బాబుకు షాక్ ఇవ్వనున్న జనసేన-బీజేపీ కూటమి?

బాబుకు షాక్ ఇవ్వనున్న జనసేన-బీజేపీ కూటమి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊహించని మలుపు తిరగనున్నాయా? బాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చేందుకు జనసేన-బీజేపీ కొత్త దిశలో కదిలే ప్రణాళికలు, పొలిటికల్ సర్కిల్స్‌లో ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.  
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  ప్రకాశం / Prakasam 

మాజీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే

మాజీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే యర్రగొండపాలెంలో రాజకీయ తాపత్రయం   సోషల్ మీడియాలో మాజీ మంత్రి పై ఆరోపణలు    రోజుకోక పోస్ట్ పెడుతున్న ఎమ్మెల్యే అనుచరులు   నియోజకవర్గంలో రాజకీయ వేడి   ప్రతి పక్షంలో కుమ్ములాట    యర్రగొండపాలెం నియోజక వర్గంలో ఏం జరుగుతుంది..? పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 16 మారిన ప్రభుత్వం, కొత్త రాజకీయ సమీకరణల మధ్య యర్రగొండపాలెం నియోజకవర్గంలో వర్గపోరు...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  ట్రెండింగ్ 

విజయవాడ మెట్రో ప్రాజెక్టు – పురోగతిలో ముందడుగు

విజయవాడ మెట్రో ప్రాజెక్టు – పురోగతిలో ముందడుగు మెట్రోకు నడిపే మార్గం – వ్యూహాత్మక ప్రణాళిక మెట్రో మార్గాలు – రెండు దశల్లో నిర్మాణం భూసేకరణ, వ్యయం, భవిష్యత్తు ప్రణాళికలు డబల్ డెక్కర్ ట్రాన్స్ పోర్ట్ మోడల్ – డబుల్ లేయర్ మెట్రో  విశాఖ మెట్రోతో కలిపి భారీ నిధుల కోసం కేంద్రం కు  అభ్యర్థన
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  స్థానిక రాజకీయాలు  తిరుపతి / Tirupati-District 

తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి?

తుడా చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి? అధిష్టానం నుండి దాదాపు ఖరారు  సంబరాలలో డాలర్స్ అభిమానులు
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ట్రెండింగ్  సాధారణ వార్తలు  ఏలూరు / Eluru-District 

జిగేల్... జిగేల్...

జిగేల్... జిగేల్... మూడో ఏపిసోడ్‌ లోకి ఎంటర్‌ అయితే  ముఖ్యంగా ముందుగా మన అష్టపదుల్లో ఒకే ఒక్కడుగా చెలామణీ అవుతున్న రత్నాజీ సారూ... పేరు చూస్తే పెంటా... విప్పి చూస్తే పెదవి  విరుపు చందంగా ఆయన గారి అక్రమ సంపాదనలో ముఖ్యమైంది ప్రోపర్టీ నెంబర్‌`1, ఈ పైనా ఆ కట్టడం చూస్తే మీకేమనిపిస్తుంది కనీసం కోటి రూపాయలు అవుతుందా......
Read More...