Category
ఆధ్యాత్మికం
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... దీపావళి బాణసంచా విక్రయానికి అనుమతులు తప్పనిసరి: సీఐ వరప్రసాద్
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్త వీధి,పెన్ పవర్,అక్టోబర్ 15: దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా విక్రయం కోసం దుకాణదారులు తప్పనిసరిగా సంబంధిత శాఖల నుం డి అనుమతులు పొందాలని గూడెం కొత్త వీధి సీఐ వరప్రసాద్ హెచ్చరించారు.అక్రమంగా అనుమతులు లేకుండా బాణసంచా విక్రయం జరిపితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల భద్రత... ములగాడలో వినాయక ఏకాదశి మహోత్స వాలకు
Published On
By SOMA RAJU
జీవీఎంసీ పరిధి 58 వ వార్డు ములగాడ గ్రామం లో శుక్రవారం సాయంత్రం జరిగిన శ్రీ వరసిద్ధి వినాయక ఏకాదశి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మహోత్స వాల్లో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యాజమాన్యం ప్రత్యేకంగా పాల్గొని మహోత్స వాలకు మరింత శోభను చేకూర్చింది.యూనిట్ హెడ్ సి.హెచ్. శ్రీనివాసరావు, హెచ్.ఆర్. హెడ్... వినాయక మండపాలకు అనుమతులు తప్పనిసరి, ఆన్లైన్లో అనుమతులు: జీకే వీధి సిఐ వరప్రసాద్
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్తవీధి,పెన్ పవర్ ఆగస్టు 21:వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో మండపాల ఏర్పాటుకు సంబంధించి ఈసారి ఆన్లైన్ ద్వారా అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అని జీకే వీధి సర్కిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ తెలిపారు. వినాయక మండపాల అనుమతుల కోసం https://ganeshutsav.net/ అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన... ముస్లింల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం
Published On
By Admin
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సీతారాముల కళ్యాణం కోసం పందిరి ముహూర్తపురాట
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 3: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధిలో ఈ నెల 6న జరిగే సీతారాముల కల్యాణం కోసం పందిరి ముహూర్తపు రాట కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.శ్రీరామ నవమి సందర్భంగా ప్రతీ ఏటా నిర్వహించే సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు స్థానిక ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.సంప్రదాయ బద్దంగా... పాలిటిక్స్ ఆధ్యాత్మికం అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District సాధారణ వార్తలు స్థానిక రాజకీయాలు
గూడెం కొత్తవీధిలో శ్రీరామనవమి ఉత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ: ఉత్సవ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు గొర్లె వీర వెంకట్, ముక్కలి రమేష్
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, మార్చి 30:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధిలో ఏప్రిల్ ఆరవ తేదీ నుండి జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు గొర్లె వీర వెంకట్ తెలిపారు.స్థానిక ఎంపీటీసీలు రీమేల రాజేశ్వరి,పసుపులేటి నాగమణి, మాజీ సర్పంచ్ పసుపులేటి రామకృష్ణ,తెలుగుదేశం పార్టీ... విశాఖ ఆర్కె.బీచ్.బి.టీ యాక్ట్1949 రద్దు చేయాలని డిమాండ్
Published On
By SOMA RAJU
బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా ఆధ్వర్యంలో శనివారము సాయంత్రం. 6.00 గంటలకు డా.బీ. ఆర్.అంబే ద్కర్ చిత్ర పటా నికి ,గౌతం బుద్ధిని విగ్రహం వద్ద ముందుగా గౌతం బుద్ధ విగ్రహంనీకి పుష్పాంజలి సమర్పించి బుద్ధ వంద నం చేశారు.ఈ కార్యక్ర మం లో బీ.యేస్. ఐ అధ్యక్షులు బత్తుల గౌతం బాబు... మహాశివరాత్రి సందర్భంగా అంతర్ల సోమలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
Published On
By CHANTI BABU MADHIRI
స్టాఫ్ రిపోర్టర్,గూడెం కొత్త వీధి/చింతపల్లి,పెన్ పవర్ 26: మహాశివరాత్రి సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అంతర్ల గ్రామంలో సోమలింగేశ్వర స్వామి ఆలయం ఆలయానికి ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో రావటం జరిగింది. నేషనల్ హైవే నుండి కొండపైన గల సోమలింగేశ్వర స్వామి గుడి వరకు భక్తులతో కళకళలాడింది. భక్తులు ఉదయం నుండి... ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh ట్రెండింగ్ ఆధ్యాత్మికం డాక్టర్ బి.ఆర్ . అంబేద్కర్ కోనసీమ /Dr. B.R. Ambedkar Konaseema
ఎట్టకేలకు ప్రభల తీర్థానికి గుర్తింపు
Published On
By Admin
కొత్తపేట, పెన్ పవర్ ఫిబ్రవరి 20: నాలుగు శతాబ్ధాల నాటి ఉత్సవమది. ఎన్నో తరాల నుంచి సంప్రదాయంగా కొనసాగిస్తోన్న మహోత్సవం. నేటికీ ఏ మాత్రం తగ్గని భక్తిపారవశ్యం. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని ఏటా జరిగే తీర్థమహోత్సవం. అదే జగ్గన్నతోట ప్రభల తీర్థ మహోత్సవం. లక్షల మంది భక్తుల కోలాహలం మధ్య అంగరంగ... విఘ్నేశ్వరా మాకేందుకీ పరీక్షా..?
Published On
By Admin
టిక్కెట్లు ఆదాయం తప్ప భక్తులకు సౌకర్యాలు ఎక్కడ.? 150 రూపాయల దర్శన టిక్కెట్ల కోసం ఎండలోనే భక్తులు.! అరుల్మిగు సోలైమలై మురుగన్ సేవలో పవన్ కళ్యాణ్
Published On
By Admin
పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అధికారులు క్షేత్ర విశిష్టతను వివరించిన అర్చకులు రేపు నాయకంపల్లిలో శివ పంచాయతన క్షేత్రం ప్రారంభం
Published On
By G ANIL KUMAR
గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన శివ పంచాయతన క్షేత్రాన్ని రేపు(గురువారం) జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి స్వామి ప్రారంభిస్తారని తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస బంగారయ్య శర్మ తెలిపారు. బుధవారం నాయకంపల్లి గ్రామంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ క్షేత్రంలో నిర్మించిన సువర్ణ భారతి గోశాల, పాకశాల, ప్రవచన మంటపములు ప్రారంభించడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇక్కడ అగ్నిహోత్రిని దేవాలయం నిర్మిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ హాజరు కావాలని కోరారు. 