Category
తూర్పు గోదావరి జిల్లా / East-Godavari
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  ట్రెండింగ్  విశాఖపట్నం / Visakhapatnam  అనకాపల్లి / Anakapalli  కాకినాడ / Kakinada  తూర్పు గోదావరి జిల్లా / East-Godavari  పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari  ఏలూరు / Eluru-District  కృష్ణా / Krishna  ఎన్.టి. ఆర్ జిల్లా / NTR-District  గుంటూరు / Guntur  ప్రకాశం / Prakasam  బాపట్ల / Bapatla  ఎస్.పి. ఎస్. ఆర్. నెల్లూరు / S. P. S. R. Nellore 

మొంథా తుపానుగా బలపడిన వాయుగుండం — హై అలర్ట్‌లో ప్రభుత్వం

మొంథా తుపానుగా బలపడిన వాయుగుండం —  హై అలర్ట్‌లో ప్రభుత్వం బంగాళాఖాతంలో 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన తుపాను మంగళవారం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు సహాయక చర్యలకు రూ.19 కోట్లు — ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధం
Read More...
అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  తూర్పు గోదావరి జిల్లా / East-Godavari 

దామనపల్లి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీ...విద్యార్థుల ప్రతిభపై పీఓ సంతృప్తి,

దామనపల్లి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీ...విద్యార్థుల ప్రతిభపై పీఓ సంతృప్తి, 👉🏻ఉపాధ్యాయుల కొరతపై త్వరిత పరిష్కారని హామీ... 👉🏻రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్ట సింహాచలం.... 👉🏻దేవీపట్నం,పెన్ పవర్,జూలై1: దేవీపట్నం మండలంలోని దామనపల్లి ఆశ్రమ పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో మంగళవారం ఐటీడీఏ రంపచోడవరం ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ప్రధానోపాధ్యాయులు బి.చంద్రకళ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి.వంటశాలను పరిశీలించిన పీఓ,విద్యార్థులకు పోషకాహారంతో కూడిన ఆహారం...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  క్రైమ్  ట్రెండింగ్  కాకినాడ / Kakinada  తూర్పు గోదావరి జిల్లా / East-Godavari 

ఉచ్చులో... ద్వారంపూడి

ఉచ్చులో... ద్వారంపూడి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి ఉచ్చు బిగుస్తోందిసిటీతో పాటు పోర్టులో స్వయంగా మంత్రి నాదెండ్ల తనిఖీలుకాకినాడ పోర్టులో అశోక్‌ ఇంటర్నేషనల్‌, హెచ్‌ వన్‌ గోడౌన్లలో భారీగా రేషన్‌ బియ్యం ఆ బియ్యాన్ని ఆఫ్రికాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారంకాకినాడ పోర్టును ద్వారంపూడి, తన అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నాడు: మంత్రి నాదెండ్ల రాష్ట్రంలో పేదల పొట్ట కొట్టి అదే రేషన్‌ బియ్యాన్ని ఆఫ్రికన్‌ దేశాలకు ఎగుమతిశాఖపరమైన చర్యలతో పాటు క్రిమినల్‌ కేసులు కూడా నమోదు సీఐడీతో విచారణ కూడా జరిపిస్తామని నాదెండ్ల స్పష్టం
Read More...
తూర్పు గోదావరి జిల్లా / East-Godavari 

పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం  

పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం   బిపిసిఎల్ సీనియర్ సేల్స్ ఆఫీసర్ మురళీకృష్ణ  
Read More...