వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం

వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం

రంగంపేట

శ్రీనివాస్ లను భారీ మెజార్టీతో గెలిపించాలంటూ శనివారం ఈలకొలను గ్రామంలో ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి సత్తి ఆదిలక్ష్మి,  వైఎస్ఆర్సిపి నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు.రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించి తిరిగి రెండోసారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మహిళాభివృద్ధికి పాటుపడతారని ఆదిలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కర్ర పత్రాలు, వైసిపి దీర్ఘ సుమంగళీభవ బొట్టు బిళ్ళలు  మహిళలకు పంపిణీ చేస్తూ ప్రచారం సాగించారు.  ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews