గట్టుమీద తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రమావత్ సోనా శంకర్ నాయక్ నామినేషన్
On
గట్టుమీద తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా రమావత్ సోనా శంకర్ నాయక్ నామినేషన్
నల్గొండ పెన్ పవర్ డిసెంబర్ 01:
తిరుమలగిరి (సాగర్ ) మండలం లోని గట్టుమీద తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి రమావత్ సోనా శంకర్ నాయక్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. కార్యక్రమం లో పరశురాం, హరిచంద్, జవర్ లాల్, రమేష్, హరి, సాయి రాథోడ్ తదితరులు పాల్గొని తమ మద్దతును ప్రకటించారు. నామినేషన్ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

Tags: