Category
హైదరాబాద్ / Hyderabad
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... తెలంగాణ/Telangana హైదరాబాద్ / Hyderabad యదాద్రి / Yadadri నిజామాబాద్ / Nizamabad కామారెడ్డి / Kamareddy రంగారెడ్డి / Ranga Reddy వరంగల్ / Warangal
నోటీసులిచ్చిన అక్రమ షెడ్డుపై..! చర్యలేవి తహశీల్దార్ సాబ్..?
Published On
By MADHAV PATHI
227 ప్రభుత్వ భూమిలో అక్రమ షెడ్డుపై ఏడాది దాటినా..! చర్యలు శూన్యం.. బౌరంపేట్ సర్వే నెం.166 ప్రభుత్వ భూమిలో అక్రమంగా 40 ఫీట్ల సీసీరోడ్డు.. ఈ రెండు చోట్ల నోటీసులిచ్చిన దుండిగల్ తహశీల్దార్ చర్యలు శూన్యం.. అధికారుల్లో నిజాయితీ..! విధుల్లో పారదర్శకత లోపిస్తే..!ఇలాగే ఉంటుందేమో..? 2024లో బహుదూర్‌పల్లి 227 ప్రభుత్వ భూమిలో అక్రమ సీసీరోడ్డు నిర్మాణం.. 2025లో బౌరంపేట్ 166 ప్రభుత్వ భుమిలో ఒప్పందపు సీసీరోడ్డు.. అధికారుల ముసుగులో కబ్జాదారులను మించి అక్రమాలకు పాల్పడుతున్నారా..? అసలు ఏం జరుగుతోంది..? ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కబ్జాదారులకు ధారాదత్తం చేస్తారా..? ప్రభుత్వ భూముల పరిరక్షణకు నియమించిన రెవెన్యూ వ్యవస్థ, పరోక్షంగా భూములను అమ్ముకుంటున్నారా.? 25 ఏళ్ళుగా హైకోర్టు పరిధిలోనే ఉన్న బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో, ప్రముఖ బిల్డర్ సురేందర్ రెడ్డి, 400 గజాల్లో నిర్మించిన అక్రమ షెడ్డు నిర్మాణానికి, 353.35 ఎకరాలు పోరంబోకు భూమిగా నిర్ధారించి..! 2024 మే 7న పది రోజుల్లో చర్యలు తీసుకోబోతున్నట్లు నోటీసులు జారీచేసిన దుండిగల్ తహశీల్దార్, ఏడాది దాటినా షెడ్డుపై శాశ్వత చర్యలేవి..? చర్యలకు బదులు మరేదైనా తీసుకున్నారా..? ఇదిలా ఉండగా నోటీసులు ఇచ్చిన అదేచోట ప్రభుత్వ నిధులతో కబ్జాదారులకు సీసీరోడ్డు నిర్మాణానికి గత జిల్లా కలెక్టర్, ప్రస్తుత తహశీల్దార్ కీలంకంగా వ్యవహరించారు.. దుండిగల్ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అధికారులే, ప్రధాన సూత్రదారులుగా, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి..*అధికారుల ముసుగులో కబ్జాదారులను మించి అక్రమాలకు పాల్పడుతున్నారా..? అసలు ఏం జరుగుతోంది..? ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కబ్జాదారులకు ధారాదత్తం చేస్తారా..? ప్రభుత్వ భూముల పరిరక్షణకు నియమించిన రెవెన్యూ వ్యవస్థ, పరోక్షంగా భూములను అమ్ముకుంటున్నారా.? 25 ఏళ్ళుగా హైకోర్టు పరిధిలోనే ఉన్న బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో, ప్రముఖ బిల్డర్ సురేందర్ రెడ్డి, 400 గజాల్లో నిర్మించిన అక్రమ షెడ్డు నిర్మాణానికి, 353.35 ఎకరాలు పోరంబోకు భూమిగా నిర్ధారించి..! 2024 మే 7న పది రోజుల్లో చర్యలు తీసుకోబోతున్నట్లు నోటీసులు జారీచేసిన దుండిగల్ తహశీల్దార్, ఏడాది దాటినా షెడ్డుపై శాశ్వత చర్యలేవి..? చర్యలకు బదులు మరేదైనా తీసుకున్నారా..? ఇదిలా ఉండగా నోటీసులు ఇచ్చిన అదేచోట ప్రభుత్వ నిధులతో కబ్జాదారులకు సీసీరోడ్డు నిర్మాణానికి గత జిల్లా కలెక్టర్, ప్రస్తుత తహశీల్దార్ కీలంకంగా వ్యవహరించారు.. దుండిగల్ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అధికారులే, ప్రధాన సూత్రదారులుగా, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.. మెట్రో సెకండ్ ఫేజ్ లో నయా టెక్నాలజీ
Published On
By Admin
మెట్రో సెకండ్ ఫేజ్‌లో సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం మేడ్చల్, శావిూర్‌పేట్ కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ సవిూపంలో భూగర్భ కారిడార్ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో ప్లాన్ 23 కిలోవిూటర్ల ప్యారడైజ్` మేడ్చల్ కారిడార్, 22కిలో విూటర్ల జేబీఎస్` శావిూర్‌పేట్ ప్రతిపాదిత కారిడార్ అలైన్‌మెంట్లకు సంబంధించిన కసరత్తు పూర్తి పెన్ పవర్ కు తెలిపిన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కథ కంచికేనా..?
Published On
By Admin
హైదరాబాద్, పెన్ పవర్ ఫిబ్రవరి 15, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావుకు ఊరట లభించింది. పలు దఫాలుగా విచారణ చేపట్టిన నాంపల్లి సెషన్స్ కోర్టు ప్రణీత్‌రావుకు బెయిల్ మంజూరు చేసింది. ప్రణీత్‌రావు చంచల్‌గూడ జైలులో... తెలంగాణలో రాడార్ రాజకీయం....
Published On
By Admin
తెలంగాణలో దామగుండం నేవీ రాడార్ స్టేషన్ కథ చాలా పెద్దదే. అయితే ఈ రాడార్ స్టేషన్ వద్దే వద్దు అని బీఆర్‌ఎస్ వాదిస్తోంది. సముద్రమే లేని తెలంగాణలో అసలు నేవీ రాడార్ స్టేషన్ అవసరమా? అడవిని నరికి కట్టడం ఎంత వరకు కరెక్ట్? రేడియేషన్ తో జనమంతా ఏమైపోవాలి? ఇలాంటి ప్రశ్నలను గత పదేళ్లు అధికారంలో ఉండి అన్ని అనుమతులు ఇచ్చిన వారు ప్రశ్నిస్తున్న మాట. డ్రగ్స్ ఫ్రీ కోసం రంగంలోకి అకున్ సబర్వాల్
Published On
By Admin
తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడాలంటే భయపడాలంటూ పిలుపునిచ్చారు. డ్రగ్స్ మహమ్మారితో కుటుంబాలు నాశనం అవుతున్నాయని, ఉద్యమాలకు కేరాఫ్ అయిన తెలంగాణ డ్రగ్స్ రాజ్యమేలుతోందని ఆ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే.. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను తరిమికొట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయం / National ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh తెలంగాణ/Telangana ఫ్యూచర్స్ ట్రెండింగ్ హైదరాబాద్ / Hyderabad ఎడిటోరియల్
ఆక్రమణలతోనే ఈ దుస్థితి...
Published On
By Admin
ఢల్లీి, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇలా అన్ని మెట్రో సిటీస్ వరద బాధిత నగరాలే. ఎందుకంటే నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. భూముల విలువ విపరీతంగా పెరిగిపోయింది. ప్రైమ్ లొకేషన్ లో గజం దొరికినా చాలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దీంతో కొందరు నాలాలు, చెరువుల భూముల్ని కబ్జా చేయడం మొదలు పెట్టారు. అందుకే హైదరాబాద్... పెన్ పవర్ కి.. తెలంగాణ సిఎంఓ ఆఫీస్ నుంచి బెదిరింపు కాల్స్..
Published On
By Admin
ట్రు కాలర్‌లో టీమ్ రేవంత్‌రెడ్డి సీఎంఓ ఆఫీస్"గా కాలర్ ఐడి.. పెన్ పవర్ పత్రికలో అక్రమ నిర్మాణాలపై "వార్త రాశావని" ఫిర్యాదు వచ్చిందని ఫోన్ కాల్..గాంధీభవన్ నుండి "రామ్‌కుమార్ గౌడ్" టీపీసీసీ కో-ఆర్డినేటర్ అంటూ బెదిరింపులు..గతంలో "పెన్ పవర్ దినపత్రిక" వార్తా కథనాలను కటింగ్‌లు పెట్టాలని బెదిరింపులు.. సర్వే నెం.227లో.. అక్రమ షెడ్లపై ఉదాసీనత..!
Published On
By MADHAV PATHI
*చెవిటివారి ముందు శంఖం ఊదిన చందంగం రెవెన్యూ యంత్రాంగం వైఖరి..* *ఎన్నికల సాకుతో..! అధికారులు చర్యలకు దూరం..! ప్రభుత్వ భూములు అప్పనంగా కబ్జాకు..* *బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు..! ఊరట కోసమేనా..?* *అక్రమ షెడ్లు కూల్చివేస్తామని, పోలీస్ ప్రొటెక్షన్ పేరుతో వారం రోజులుగా బుకాయిస్తున్న రెవెన్యూ..!* *షెడ్డు చుట్టే అధికారుల ప్రదక్షిణలు..!... మేడ్చల్ జిల్లాలో.. తొలిరోజు 9 నామినేషన్‌లు..
Published On
By Admin
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్.. ఎనిమిది మంది అభ్యర్థులు.. తొమ్మిది నామినేషన్‌లు.. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు కాగా..! మరో ముగ్గురిలో 2 బీజేపీ, మరో పార్టీ-1.. బౌరంపేటలో ఘనంగా.. అంబేద్కర్ జయంతి వేడుకలు..
Published On
By MADHAV PATHI
మేడ్చల్ మల్కాజిగిరి/దుండిగల్: మహనీయునికి నివాళులు అర్పించిన 16వ వార్డు కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి..బీఆర్ఎస్ నాయకులు మురళీ యాదవ్, ఇందిరమ్మ కాలనీలో నివాళులు అర్పించారు.. బెంగుళూరు బెంగ..! మనకూ తప్పదా..?
Published On
By Admin
నీరు లేకపోతే..! మిగిలేది కన్నీరే.. చర్యలకు వెనకడుగు వేస్తే..! నీటి సంక్షోభం తప్పదు..!! కాంగ్రెస్ నేతల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
Published On
By Admin
బాలానగర్/ మేడ్చల్ 