మేడ్చల్ జిల్లాలో.. తొలిరోజు 9 నామినేషన్‌లు..

మేడ్చల్ జిల్లాలో.. తొలిరోజు 9 నామినేషన్‌లు..

మేడ్చల్ మల్కాజిగిరి

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్..

ఎనిమిది మంది అభ్యర్థులు.. తొమ్మిది  నామినేషన్‌లు..

ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు కాగా..! మరో ముగ్గురిలో 2 బీజేపీ, మరో పార్టీ-1..

మేడ్చల్ మల్కాజిగిరి-7 పార్లమెంట్ స్థానాలకు నామినేషన్ల స్వీకరణలో భాగంగా గురువారం జిల్లాలో 8 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పార్లమెంట్ స్థానానికి (1)..భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్, (2)..భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈటల జమున నామినేషన్, (3)..ఇండిపెండెంట్ అభ్యర్థిగా పాలది పవన్ కుమార్ నామినేషన్ (4)..ఇండిపెండెంట్ అభ్యర్థిగా బేగరి లోకేష్ నామినేషన్ (5)..అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా మేడే సత్యం (6)..ఇండిపెంట్ అభ్యర్థిగా చిలకా చంద్రశేఖర్ నామినేషన్, (7)..ఇండిపెండెంట్ అభ్యర్థిగా మలోతు శంకర్ నామినేషన్, (8)..ఇండిపెండెంట్ అభ్యర్థిగా పెసరికాయల పరీక్షిత్తు రెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా, వెరసి మొత్తం  (9)..నామినేషన్లు దాఖలు అయినట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు..

Tags:

About The Author

Related Posts

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల