Category
టెక్నాలజీ
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... లైఫ్ స్టైల్ / Life style ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ ట్రెండింగ్ షేర్ మార్కెట్ టెక్నాలజీ
12. 22 లక్షలకే టెస్లా కార్...
Published On
By Admin
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో ఇప్పటికే రిటైల్ అవుట్ లెట్ల కోసం స్థలాన్ని లీజుకు తీసుకున్న టెస్లా.. అక్కడి నుంచి అమ్మకాలను జరుపనుంది. ఏప్రిల్ నెలలో టెస్లా కంపెనీ భారత్ లో తన మెుదటి షోరూమ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అప్పుడే దాని తొలి ఎలక్ట్రిక్ కారు భారత్ లోకి రానున్నట్లు సమాచారం.... అప్ డేట్ కానీ సర్వర్లు.. అవస్థల్లో జనాలు
Published On
By Admin
విజయవాడ, పెన్ పవర్ ఫిబ్రవరి 20: వాట్సాప్‌లో ప్రభుత్వ సేవలన్నీ అందిస్తున్నామని చెప్పుకునే ఏపీలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సర్వర్లు మొరాయిస్తుండటంతో జనానికి చుక్కలు కనిపిస్తున్నాయి.బుధవారం గంటల పాటు సర్వర్లు నిలిచిపోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.దీంతో క్రయ, విక్రయాల కోసం వచ్చిన వారికి చుక్కలు కనిపించాయి. ఆంధ్రప్రదేశ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సేవలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి.... సృజనాత్మకతతో కూడిన విద్యనందించడమే ఎపి ప్రభుత్వ లక్ష్యం
Published On
By Admin
విద్యానైపుణ్యాల పెంపుదలకు సింఘానియా ట్రస్ట్ తో ఒప్పందం మంత్రి నారా లోకేష్ సమక్షంలో సింఘానియా గ్రూప్ ఎంఓయు మెట్రో సెకండ్ ఫేజ్ లో నయా టెక్నాలజీ
Published On
By Admin
మెట్రో సెకండ్ ఫేజ్‌లో సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం మేడ్చల్, శావిూర్‌పేట్ కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ సవిూపంలో భూగర్భ కారిడార్ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో ప్లాన్ 23 కిలోవిూటర్ల ప్యారడైజ్` మేడ్చల్ కారిడార్, 22కిలో విూటర్ల జేబీఎస్` శావిూర్‌పేట్ ప్రతిపాదిత కారిడార్ అలైన్‌మెంట్లకు సంబంధించిన కసరత్తు పూర్తి పెన్ పవర్ కు తెలిపిన హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కోనసీమ మెడికల్ ల్యాబ్ లేటరీ అసోసియేషన్ అధ్యక్షులు ప్రమోద్ చూడు
Published On
By Admin
*కోనసీమ మెడికల్ ల్యాబోరేటరీ అసోసియేషన్ అధ్యక్షులుగా ప్రమోద్* కోనసీమ మెడికల్ ల్యాబొరేటరీ అసోసియేషన్ జిల్లా నూతన అధ్యక్షులుగా ముత్తాబత్తుల ప్రమోద్ కుమార్ నియామకం అయ్యారు. ఆదివారం అమలాపురం లో అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకొన్నారు. అధ్యక్షులుగా ప్రమోద్, ఉపాధ్యక్షులుగా నాయుడు,మోహన్, సెక్రెటరీ... యూ ఎస్ మూన్ ల్యాండింగ్ కుట్ర సిద్ధాంతాలను ఖండించిన రష్యా శాస్త్రవేత్త
Published On
By Admin
రష్యా శాస్త్రవేత్తలు యునైటెడ్ స్టేట్స్ నుండి అందుకున్న చంద్రుడి మట్టి నమూనా యొక్క ప్రామాణికతను ధృవీకరించారు, ఇది చంద్రుడి మట్టితో సరిపోలుతుందని నిర్ధారిస్తూ, రష్యా ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ CEO యూరీ బోరిసోవ్ చెప్పినట్లుగా, కుట్ర సిద్ధాంతాలను కొట్టి పడేసారు. యుఎస్ మూన్ ల్యాండింగ్‌ల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా బోరిసోవ్ ఈ సమాచారాన్ని పంచుకున్నట్లు రష్యన్ వార్తా సంస్థ ఇంటర్‌ఫాక్స్ నివేదించింది. ఇప్పుడు పాటలు, మాటలు అన్ని ఈ స్మార్ట్ హెల్మెట్తో
Published On
By Admin
ఏథర్ ఎనర్జీ రిజ్టా(Rizta) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. దీనితో పాటు హాలో స్మార్ట్ అనే హెల్మెట్ కూడా ప్రవేశపెట్టింది. దింతో భారతదేశపు మొట్టమొదటి లేటెస్ట్ టెక్నాలజీ, హై సెక్యూరిటీ స్మార్ట్ హెల్మెట్‌ను తీసుకొచ్చిన ఘనత ఏథర్‌కు దక్కింది. ఏథర్ హాలో స్మార్ట్ హెల్మెట్ ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది. 