Category
ప్రకాశం / Prakasam
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మొంథా తుఫానులో రక్షణ యజ్ఞం
Published On
By Admin
ఎస్పీ హర్షవర్ధన్ రాజు దూకుడుతో జిల్లాలో చురుగ్గా సహాయక చర్యలు లో పోలీసులు ప్రకాశం జిల్లా పోలీసులు అప్రమత్తం — ప్రజల భద్రతే ప్రధాన ధ్యేయం తీరప్రాంతాల్లో ఎస్పీ పర్యటన — క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ వాగులు, వంకలు ఉప్పొంగిన గ్రామాల్లో రక్షణ చర్యలు వేగవంతం ప్రజల కోసం అందుబాటులో 24 గంటల పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ తుఫానులో తడిసి ముద్దయిన పోలీసులు, దూసుకుపోతున్న హర్షవర్ధన్ రాజు మొంథా తుపాను సన్నద్ధంగా ఉన్న ప్రకాశం జిల్లా పోలీసులు — ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Published On
By Admin
తుపాను నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫోన్ కాల్‌కు తక్షణ స్పందన” – స్పష్టమైన ఆదేశాలు తీర ప్రాంత భద్రతపై పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ శాఖల సమన్వయం లోతట్టు ప్రాంత ప్రజల తరలింపుకు అవసరమైన సామగ్రి సిద్ధం ప్రజల ప్రాణ భద్రతకే ప్రాధాన్యం – విపత్తు పరిస్థితుల్లో వేగవంతమైన చర్యలకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధం ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh ట్రెండింగ్ విశాఖపట్నం / Visakhapatnam అనకాపల్లి / Anakapalli కాకినాడ / Kakinada తూర్పు గోదావరి జిల్లా / East-Godavari పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari ఏలూరు / Eluru-District కృష్ణా / Krishna ఎన్.టి. ఆర్ జిల్లా / NTR-District గుంటూరు / Guntur ప్రకాశం / Prakasam బాపట్ల / Bapatla ఎస్.పి. ఎస్. ఆర్. నెల్లూరు / S. P. S. R. Nellore
మొంథా తుపానుగా బలపడిన వాయుగుండం — హై అలర్ట్‌లో ప్రభుత్వం
Published On
By Admin
బంగాళాఖాతంలో 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన తుపాను మంగళవారం కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు సహాయక చర్యలకు రూ.19 కోట్లు — ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం ముస్లింల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం
Published On
By Admin
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాజీ మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే
Published On
By A YESEBU
యర్రగొండపాలెంలో రాజకీయ తాపత్రయం సోషల్ మీడియాలో మాజీ మంత్రి పై ఆరోపణలు రోజుకోక పోస్ట్ పెడుతున్న ఎమ్మెల్యే అనుచరులు నియోజకవర్గంలో రాజకీయ వేడి ప్రతి పక్షంలో కుమ్ములాట యర్రగొండపాలెం నియోజక వర్గంలో ఏం జరుగుతుంది..? పుల్లల చెరువు పెన్ పవర్ ఏప్రిల్ 16 మారిన ప్రభుత్వం, కొత్త రాజకీయ సమీకరణల మధ్య యర్రగొండపాలెం నియోజకవర్గంలో వర్గపోరు... *ఉపాధిలో బాల కార్మికులు*
Published On
By A YESEBU
పెద్దలతో పాటే చిన్నారులు పనుల్లోనే.. కనీస వసతులు, రక్షణ చర్యలు కరువు తూతూ మంత్రంగా తనిఖీలు పుల్లలచెరువు పెన్ పవర్ ఫిబ్రవరి 24 :ఉపాధి హామీలో బాల్యం ఊగిసలాడుతుంది. ఆ చిట్టిచేతులు చక్కని రాతకు, చదువుకు దూరమవుతున్నాయి. చేతిలో బలపం పట్టి చదుకోవాల్సిన చిన్నారులు మట్టి తట్టలు మోస్తూ ఉపాధి హామీ పథకంలో మగ్గిపోతున్నారు.పుల్లల చెరువు మండలం ముటుకుల గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చిన్నారులను శ్రమ జీవులుగా మార్చి వేస్తున్నారు.ఇటీవల పుల్లలచెరువు మండలం ముటుకుల పంచాయతీలో కామిరెడ్డి చెరువులో ఉపాధి హామీ పని చేపట్టారు.ఈ పనిలో ఫిబ్రవరి 10వ తేదీ మస్టర్ రోల్ నెంబర్ 25371 న స్వయాన ఫీల్డ్ అసిస్టెంట్ తీసిన ఫోటోలో ఒక బాలికను పనిలోకి తీసుకువెల్లిన ఘటన ఆల్యంగా వెలుగు చూసింది.పెరుసోముల రూపా తండ్రి కృష్ణ అనే 12 సంవత్సరాల బాలికను ఉపాధి హామీ పనిలోకి తీసుకువెళ్లి ఉపాధి హామీ పని చేయించినట్లుగా ఫోటోలు తీసి సర్వర్లో అప్లోడ్ చేశాడు.14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలోకి పెడితే ఆరు నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది అని సమాచారం. ఈ విషయాలన్నీ తెలిసే తను నన్ను ఎవరూ ఏమి చేయలేరు అనే ధీమాతోనే బాల కార్మికులతో పనులు చేపిస్తున్నాడని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. గతంలో హౌసింగ్ సాంక్షన్ అయిన లబ్ధిదారుల డబ్బులను తన పేరు మీద తన భార్య మీద పేరు మీద పేమెంట్ చేపించుకొన్న విషయం బయటకు వచ్చిన అతనిపై చర్యలు మాత్రం ఇంతవరకు అధికారులు తీసుకోలేదు.ఉపాధి సిబ్బంది నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.అయినా బాల కార్మికశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.బడీడు పిల్లలు బడుల్లో చదువుకోవాలనే ఉద్దేశ్యంతో 6-14 సంవత్సరాల వరకు ప్రభుత్వం నిర్బంధ విద్యను అమలు చేస్తుంటే వాటిని అమలు పరుచడంలో అధికారులు మాత్రం విఫలమవుతున్నారు. కార్మిక, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్న పిల్లలను గుర్తించేందుకు పలు సందర్భాల్లో తనిఖీలు చేపడుతున్నా అవి తూతూ మంత్రంగానే ఉంటున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చిన్నారుల కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యలంక బీచ్ కు జనాలు పోటెత్తున్నారో...
Published On
By Admin
ఒంగోలు, పెన్ పవర్ ఫిబ్రవరి 20, నీటిని చూస్తే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ పులకించిపోతారు. అందులోనూ బీచ్ లో గడపటమంటే ఏ మాత్రం వెనకాడరు. అలలు చూస్తే ఇక వయసు ఆగదు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న బీచ్ లకు వెళ్లి అక్కడే గంటల కొద్దీ గడిపే వారు ఎంతో మంది ఉన్నారు. దీని వల్ల... భారీగా మద్యం పట్టివేత
Published On
By Admin
కొనకనమిట్ల పెన్ పవర్ ఫిబ్రవరి 11 ; మండల కేంద్రమైన కొనకనమిట్ల మీదుగా పలు గ్రామాలకు అక్రమంగా తరలిస్తున్న మద్యం మంగళవారం పెద్ద ఎత్తున పట్టుబడింది.జిల్లా ఎక్సైజ్ అధికారులకు అందిన సమాచారం మేరకు జిల్లా ఎక్సైజ్ బృందం తమ సిబ్బందితో కలిసి కొనకనమిట్ల నుండి గ్రామాలకు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెంబడించి పట్టుకున్నట్లు తెలియచేశారు.వాహనంలో ఉన్న... విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఆస్తి నష్టం
Published On
By A YESEBU
పుల్లల చెరువు పెన్ పవర్ నవంబర్ 18:విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆస్తి నష్టం వాటిల్లింది. పుల్లల చెరువు మండల కేంద్రం అంజనాపురంలో కలివెలపల్లి వీరనారాయణ కు 5 లక్షల 84వేలు మేర ఆస్తి నష్టం వాటిల్లిందని వీఆర్వో కోటేశ్వరావు తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తో ఆదివారం రాత్రి 10గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఇంట్లో... మండల కన్వీనర్ గా సత్తిరెడ్డీ..?
Published On
By A YESEBU
పుల్లల చెరువు పెన్ పవర్ నవంబర్ 17: పుల్లల చెరువు వైసీపీ మండల కన్వీనర్ పదవికి సత్తిరెడ్డీ పేరు బయటికీ రావడంతో మండలంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ పార్టీ అధిష్టానం ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ స్థానిక శాసనసభ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ అభ్యర్థి పోటీ చేసిన వారి... బిర్సా ముండా ఎందరికో ఆదర్శం.
Published On
By A YESEBU
పుల్లలచెరువు పెన్ పవర్ నవంబర్ 15: పుల్లల చెరువు మండలం గారపెంట నరజాముల తండా పంచాయితి మురికిమళ్ళ తండా గిరిజన గ్రామాల్లో గిరిజన నాయకుడు స్వతంత్ర సమరయోధులు భగవాన్ బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహీంచారు. ఈ సందర్భంగా పుల్లలచెరువు ఈ వార్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా... 