Category
పాలిటిక్స్
పాలిటిక్స్  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  సాధారణ వార్తలు 

దట్టమైన పొగమంచు.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకు పర్యటన రద్దు!

దట్టమైన పొగమంచు.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకు పర్యటన రద్దు! స్టాఫ్ రిపోర్టర్ పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్ జనవరి 29:దట్టమైన పొగమంచు కారణంగా చాఫర్ ఫ్లయింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో, రేపటి(ఫిబ్రవరి 12) అరకు లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు చేయబడినట్లు రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ పాడేరు జనసేన పార్టీ ఇంచార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య తెలిపారు.ఈ...
Read More...
పాలిటిక్స్  విశాఖపట్నం / Visakhapatnam  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  స్థానిక రాజకీయాలు 

రైతు సంక్షేమమే లక్ష్యంగా రేపు పాడేరులో కో-ఆపరేటివ్ బ్యాంకుల సమీక్ష

రైతు సంక్షేమమే లక్ష్యంగా రేపు పాడేరులో కో-ఆపరేటివ్ బ్యాంకుల సమీక్ష స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్త వీధి,పెన్ పవర్,జనవరి 18: రైతు సంక్షేమమే ధ్యేయంగా పాడేరు డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో (పీఏసీఎస్‌) జిల్లా కో-ఆపరేటివ్ సహకార బ్యాంకు (డీసీసీబీ) సమీక్ష సమావేశం సోమవారం (జనవరి 19) పాడేరు కేంద్రంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ జానపద కళలు & సృజనాత్మకత అకాడమీ చైర్మన్‌, జనసేన పార్టీ...
Read More...
పాలిటిక్స్  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  స్థానిక రాజకీయాలు 

15వ తేది పాడేరులో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలి: వైసిపి వాణిజ్య విభాగం అధ్యక్షులు వనపల రాజేష్  

15వ తేది పాడేరులో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలి: వైసిపి వాణిజ్య విభాగం అధ్యక్షులు వనపల రాజేష్   గూడెం కొత్త వీధి, పెన్‌పవర్, డిసెంబర్ 13:మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాడేరు జిల్లా కేంద్రంలో ఈ నెల 15న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న భారీ ర్యాలీని విజయవంతం చేయాలని వైసిపి వాణిజ్య విభాగం అధ్యక్షులు వనపల రాజేష్ పిలుపునిచ్చారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా పూర్తైన నేపథ్యంలో ఈ ర్యాలీ...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  ట్రెండింగ్ 

ఏపీలో మరో ఆరు కొత్త జిల్లాలు – తుది దశలో పునర్విభజన!

 ఏపీలో మరో ఆరు కొత్త జిల్లాలు –  తుది దశలో పునర్విభజన! జిల్లాల పునర్విభజనపై రేపు సీఎంతో చర్చ, నవంబర్ 7న క్యాబినెట్‌లో ఆమోదం 200 వినతులు, ప్రజాప్రతినిధుల సూచనలు — ఉపసంఘం సమగ్ర సమీక్ష రంపచోడవరం గిరిజన జిల్లా, మార్కాపురం జిల్లాలపై సానుకూలత అద్దంకి, మడకశిర సహా 10 కొత్త రెవెన్యూ డివిజన్లకు సిఫార్సులు   రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో క్యాబినెట్ ఉపసంఘం కీలక భేటీ — అమరావతి, మార్కాపురం, రంపచోడవరం, పలాస, గూడూరు, మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాల ప్రతిపాదనలు — ప్రజల ఆకాంక్షలు, పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా తుది రూపు
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  ట్రెండింగ్ 

బీహార్‌లో ఎన్డీఏ తరపున ప్రచారానికి చంద్రబాబు–పవన్ సిద్ధం

బీహార్‌లో ఎన్డీఏ తరపున ప్రచారానికి చంద్రబాబు–పవన్ సిద్ధం  బీహార్‌లో గట్టి పోటీ.. ఇండియా కూటమికి ప్రతిస్పందనగా వ్యూహం  చంద్రబాబుకు నితీష్–బిజెపి ప్రత్యేక ఆహ్వానం  పవన్ కళ్యాణ్ ప్రచారంతో హిందూ ఓటు బ్యాంక్‌పై దృష్టి  విశాఖ పెట్టుబడుల సదస్సు అనంతరం బయలుదేరనున్న నేతలు
Read More...
పాలిటిక్స్  ఆరోగ్యం  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District 

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమం:అక్టోబర్ 28న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమం:అక్టోబర్ 28న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు స్టాప్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్త వీధి, పెన్ పవర్,అక్టోబర్ 23:రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు యత్నిస్తోందనే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 28న రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమ ర్యాలీలు నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులు ప్రజలతో కలిసి భారీ ర్యాలీలు నిర్వహించి వినతిపత్రాలు అందజేయనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.పాడేరు క్యాంప్...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  క్రైమ్  పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari 

“ట్రాప్” & “క్యాష్”

 “ట్రాప్” & “క్యాష్” రసిక బాబు కథలు   ఎపిసోడ్ - 2 “శానిటైజర్ షాప్ నుంచి స్పా వరకు  మొదట “ట్రాప్” – తరువాత “క్యాష్”. చక్రం తిప్పుతున్న ఓ ప్రజా ప్రతినిధి పి.ఏ వ్యభిచారం, గంజాయి, బ్లాక్‌మెయిల్, మట్టిమాఫియా… ఇవన్నీ ఎవరి అండర్ కవర్‌లో..? – తాడేపల్లిగూడెం రసిక బాబు అసలు రూపం..?
Read More...
పాలిటిక్స్  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  సాధారణ వార్తలు 

వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు

వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 18:గత రెండు రోజులుగా అల్పపీడనం ప్రభావంతో గిరిజన ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పాడేరు శాసన సభ్యులు, వైసీపీ అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు తెలిపారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, వచ్చే రెండు రోజులు కూడా భారీ వర్షాలు...
Read More...
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  పాలిటిక్స్  క్రైమ్  పశ్చిమ గోదావరి జిల్లా / West-Godavari  స్థానిక రాజకీయాలు 

రసిక బాబు కథలు - ఏపిసోడ్‌ `1

రసిక బాబు కథలు - ఏపిసోడ్‌ `1 పోలీసు అధికారులు అంతా రసిక బాబుకు స్నేహితులంటా..? రాజకీయ, అధికార సంబంధాలు అతన్ని కాపాడుతున్నాయా?   ఎస్సీ ఎస్టీ  కేసు నమోదు అయినా, రసిక బాబు పై ఏందుకు కేసు నమోదు చెయ్యలోదో..? బాధితులు తమను రసిక బాబు కబంధహస్తాల నుంచి కాపాడాలని వేడుకోలుకొత్తగా పోలీసు బ్రోకర్‌ గా అవతారం 
Read More...
పాలిటిక్స్  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District 

79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం:జనసేన నేత గొర్లె వీర వెంకట్ పిలుపు

79వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం:జనసేన నేత గొర్లె వీర వెంకట్ పిలుపు గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఆగస్టు 14:ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఈ స్వాతంత్ర దినోత్సవం అని అరకు పార్లమెంట్ జనసేన ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లె వీర వెంకట్ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఔన్నత్యాన్ని గౌరవించుకోవడమే ప్రతి భారతీయుని బాధ్యతగా ఆయన పిలుపునిచ్చారు.79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు,...
Read More...
పాలిటిక్స్  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  సాధారణ వార్తలు  స్థానిక రాజకీయాలు 

పులివెందుల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ:తీవ్రంగా స్పందించిన పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు

పులివెందుల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ:తీవ్రంగా స్పందించిన పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు స్టాప్ రిపోర్టర్,పాడేరు,/గూడెం కొత్తవీధి,ఆగస్టు 14: పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వరరాజు మండిపడ్డారు.ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు.2024 సాధారణ ఎన్నికల్లో నాలుగు పార్టీలు కలిసిన కూటమిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...
Read More...
పాలిటిక్స్  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  సాధారణ వార్తలు  స్థానిక రాజకీయాలు 

పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను పరిశీలించిన విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు 

పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను పరిశీలించిన విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు  గూడెం కొత్త వీధి,పెన్ పవర్ ఆగస్టు 12:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం వంచుల పంచాయితీ కొడిసింగి గ్రామంలో ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు వంతల దేవదాసు కోడిసింగి గ్రామంలో పీఎం జన్ మన్ గృహ నిర్మాణాలను పరిశీలించారు. పీఎం జన్ మన్ గృహాలను లబ్ధిదారులు సక్రమంగా నిర్మించుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో...
Read More...