Category
సాధారణ వార్తలు
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... దేవరపల్లి పంచాయతీలో గృహ నిర్మాణాలకు గ్రౌండింగ్ మేళా!
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, జనవరి 30:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం దేవరపల్లి పంచాయతీ పరిధిలోని మంగళపాలెం గ్రామంలో శుక్రవారం గృహ నిర్మాణాల కోసం గ్రౌండింగ్ మేళా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో గృహాలు లేని నిరుపేదలకు ఒక్కో గృహానికి రూ.2.39 లక్షల చొప్పున గూడెం కొత్త వీధి... దట్టమైన పొగమంచు.. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరకు పర్యటన రద్దు!
Published On
By CHANTI BABU MADHIRI
స్టాఫ్ రిపోర్టర్ పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్ జనవరి 29:దట్టమైన పొగమంచు కారణంగా చాఫర్ ఫ్లయింగ్‌కు అనుకూలంగా లేకపోవడంతో, రేపటి(ఫిబ్రవరి 12) అరకు లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు చేయబడినట్లు రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్ పాడేరు జనసేన పార్టీ ఇంచార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య తెలిపారు.ఈ... జీకే వీధి పంచాయతీలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, జనవరి 26:జీకే వీధి మండలంలోని జీకే వీధి గ్రామ పంచాయతీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ అరుణ్ కుమార్ ఆవిష్కరించారు జీకే వీధి సర్పంచ్ కర్ర సుభద్ర పాల్గొని... ప్రమాదకర డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు: ఎఎస్పీ నవజ్యోతి మిశ్రా
Published On
By CHANTI BABU MADHIRI
చింతపల్లి,పెన్ పవర్,జనవరి 20: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రాంతంలో జాతీయ రహదారిపై అధిక వేగంతో, నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్న వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని చింతపల్లి ఎఎస్పీ నవజ్యోతి మిశ్రా హెచ్చరించారు. మంగళవారం ఉదయం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, కొందరు యువకులు మోటార్‌సైకిళ్లపై హల్చల్ చేస్తూ ప్రమాదకరంగా ప్రయాణించడం వల్ల ఇతర వాహనదారులు,... జర్రెల రోడ్డు అభివృద్ధి అత్యవసరం: నాలుగు పంచాయతీల 30 వేల మందికి జీవనరేఖ
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జనవరి 20:అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన గూడెం కొత్తవీధి మండలం జర్రెల ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నాలుగు పంచాయతీలకు చెందిన సుమారు 30 వేల మంది ప్రజల జీవనాధారమైన “జర్రెల రోడ్డు” దయనీయ స్థితిలో ఉండటంతో నిత్య ప్రయాణం ప్రమాదకరంగా మారింది.చింతపల్లి నుంచి మొండిగడ్డ వరకు సుమారు... పశువైద్యాధికారి డాక్టర్ లోకుల రమేష్ ఆధ్వర్యంలో మెగా పశువైద్య శిబిరం
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, జనవరి 19:ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జనవరి 19 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమంలో భాగంగా రింతాడ మండలంలో మెగా పశువైద్య శిబిరాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.మండల వ్యాప్తంగా 3 ప్రత్యేక వైద్య బృందాలతో మొత్తం 13 మెగా పశువైద్య... సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, పేకాట, చిత్తులాటకు అనుమతి లేదు గూడెం కొత్త వీధి ఎస్సై సురేష్
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, జనవరి 11:సంక్రాంతి పండుగ సందర్భంగా మండల పరిధిలో ఎక్కడా కోడిపందాలు, పేకాట, చిత్తులాట వంటి అసాంఘిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం లేదని గూడెం కొత్త వీధి ఎస్సై సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే చట్ట ప్రకారం సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు... పెన్ పవర్ క్యాలెండరును ఆవిష్కరించిన జానపదకళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్
Published On
By CHANTI BABU MADHIRI
పెన్ పవర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ వంపూరు గంగులయ్య పాడేరు,గూడెం కొత్తవీధి,పెన్ పవర్,డిసెంబర్ 31:రాష్ట్ర జానపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య పాడేరు పట్టణంలో పెన్ పవర్ పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమం అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరులో నిర్వహించబడింది.ఈ... దామనపల్లిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,డిసెంబర్ 25:దామనపల్లి పంచాయతీ పరిధిలోని దామనపల్లి, నల్లబెల్లి, కట్టుపల్లి గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దామనపల్లి పంచాయతీ సర్పంచ్ కె. రామకృష్ణ పాల్గొన్నారు. నల్లబెల్లి గ్రామంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మూడు గ్రామాల పాస్టర్లను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కె. రామకృష్ణ మాట్లాడుతూ ప్రభువైన... క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న కూటమి నాయకులు
Published On
By CHANTI BABU MADHIRI
గూడెం కొత్త వీధి, డిసెంబర్ 25: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని వంచుల పంచాయితీ చెరపల్లి గ్రామంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పోత్తూరు కొండలరావు ఆహ్వానం మేరకు కూటమి నాయకులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్... దామనపల్లి పంచాయతీ వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం:కట్టుపల్లి పెసా ఉపాధ్యక్షుడు చెర్రెకి బాలరాజు
Published On
By CHANTI BABU MADHIRI
👉ఇప్పటికింకా గ్రామసభ నిర్వహించకపోవటానికి గల కారణం ఏమిటి? గూడెం కొత్త వీధి,పెన్ పవర్, డిసెంబర్ 21: గ్రామ పంచాయతీల వికేంద్రీకరణ అమలులోకి వస్తే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కట్టుపల్లి పెసా ఉపాధ్యక్షుడు చెర్రెకి బాలరాజు అన్నారు. దామనపల్లి పంచాయతీని వికేంద్రీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవడం... దామనపల్లి పంచాయతీ వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యం:కట్టుపల్లి పెసా ఉపాధ్యక్షుడు చెర్రెకి బాలరాజు
Published On
By CHANTI BABU MADHIRI
✒️ఇప్పటికింకా గ్రామసభ నిర్వహించకపోవటానికి గల కారణం ఏమిటి? గూడెం కోత్త వీధి,పెన్ పవర్, డిసెంబర్ 21:గ్రామ పంచాయతీల వికేంద్రీకరణ అమలులోకి వస్తే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కట్టుపల్లి పెసా ఉపాధ్యక్షుడు చెర్రెకి బాలరాజు అన్నారు. దామనపల్లి పంచాయతీని వికేంద్రీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవడం... 