అల్లూరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు లేదు: డీఈవో బ్రహ్మాజీరావు
On
స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్, నవంబర్ 7:అల్లూరి జిల్లాలో శనివారం అన్ని పాఠశాలలు యధావిధిగా నడుస్తాయని డీఈవో బ్రహ్మాజీరావు శుక్రవారం మీడియాకు తెలిపారు. ముంథా తుఫాన్ కారణం గా ఇచ్చిన సెలవులు భర్తీలో భాగంగా రెండవ శనివారం సెలవును ప్రభుత్వం రద్దు చేసిందని వెల్లడించారు. ప్రైవేట్ పాఠశాలలతో బాటు అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు.
Tags:
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.
