CHANTI BABU MADHIRI
అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  సాధారణ వార్తలు 

పెన్ పవర్ క్యాలండరును ఆవిష్కరించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు 

పెన్ పవర్ క్యాలండరును ఆవిష్కరించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు  గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జనవరి8: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలంలో గృహ నిర్మాణ సంస్థ సహాయక ఇంజనీర్ కార్యాలయంలో ఏఈ సెగ్గే సూరిబాబు చేతుల మీదుగా ప్రశ్నించటం మన హక్కు నినాదంతో వెలువడుతున్న పెన్ పవర్ పత్రికా...
Read...
పాలిటిక్స్  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District 

రేపు మండల కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు: ఎంపీపీ బోయిన కుమారి

రేపు మండల కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు: ఎంపీపీ బోయిన కుమారి గూడెం కొత్త వీధి,పెన్ పవర్, డిసెంబర్ 20: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండల కేంద్రాల్లో డిసెంబర్ 21వ తేదీన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం...
Read...
పాలిటిక్స్  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District 

రేపు మండల కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు: వైసిపి మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్

రేపు మండల కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు: వైసిపి మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్ గూడెం కొత్త వీధి,పెన్ పవర్, డిసెంబర్ 20: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండల కేంద్రాల్లో డిసెంబర్ 21వ తేదీన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని...
Read...
క్రైమ్  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District 

విద్యుత్ షాక్ తగిలి  తల్లి బిడ్డలు.. ముగ్గురు మృతి

విద్యుత్ షాక్ తగిలి  తల్లి బిడ్డలు.. ముగ్గురు మృతి స్టాప్ రిపోర్టర్,పాడేరు/పెదబయలు,పెన్ పవర్ డిసెంబర్ 9: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం  మారుముల కిముడుపల్లి పంచాయతీ కి చెందిన గడుగుపల్లి గ్రామంలో పి.వి.టిజి కులానికి చెందిన ఆదివాసీ కుటుంబంలో విద్యుత్ షాక్ తగిలి  ముగ్గురు  మృతిచెందారు.సోమవారం సాయంత్రం  వ్యవసాయ పనులకు...
Read...
అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  సాధారణ వార్తలు  స్థానిక రాజకీయాలు 

తుపాన్ కారణంగా రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీపీ బోయిన కుమారి 

తుపాన్ కారణంగా రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీపీ బోయిన కుమారి  గూడెం కొత్తవీధి,పెన్ పవర్,నవంబర్29:బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వలన రాష్ట్రంలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు జిల్లాలో కురువచ్చని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది, కాబట్టి జీకే వీధి మండల ప్రజలందరూ కూడా వరి కోతలు కోసే...
Read...
అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  సాధారణ వార్తలు 

గ్రామ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి:ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు

గ్రామ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలి:ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు 👉🏻ప్రతి గ్రామపంచాయతీలోనూ అన్ని రికార్డులు అమలు చేయాలి గూడెం కొత్తవీధి,పెన్ పవర్,నవంబర్25:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని అన్ని సచివాలయాల సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని లేదంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని గూడెం కొత్తవీధి మండల అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు...
Read...
పాలిటిక్స్  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  స్థానిక రాజకీయాలు 

గురుకుల అవుట్సోర్సింగ్ అధ్యాపకులు ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి:పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు 

గురుకుల అవుట్సోర్సింగ్ అధ్యాపకులు ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి:పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు  స్టాప్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,నవంబర్ 23: గురుకులాల్లో పని చేసే అధ్యాపకులు ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు డిమాండ్ చేశారు.శనివారం పాడేరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో శాసన సభ్యులు...
Read...
పాలిటిక్స్  సాధారణ వార్తలు  స్థానిక రాజకీయాలు 

జనసేన నేత డాక్టర్ వంపుూరు గంగులయ్య కు డైరెక్టర్ పదవి కేటాయింపు పట్ల జనసేన కేడర్లో తీవ్ర అసంతృప్తి...!

జనసేన నేత డాక్టర్ వంపుూరు గంగులయ్య కు డైరెక్టర్ పదవి కేటాయింపు పట్ల జనసేన కేడర్లో తీవ్ర అసంతృప్తి...! ✒️ గంగులయ్య జనసేన నాయకుడా లేక పార్టీ కార్యకర్త..! ✒️ జిసిసి డైరెక్టర్ పదవి కేటాయింపుతో జనసైనికుల తీవ్ర ఆందోళన..! గూడెం కొత్తవీధి,పెన్ పవర్,నవంబర్ 22:అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జనసేన పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీ కీలక నాయకుడిగా పేరుగాంచిన...
Read...
అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  సాధారణ వార్తలు 

పాఠశాలల్లో ప్రైవేట్ ఈవెంట్లకు అనుమతిస్తే కఠిన చర్యలు:జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ 

పాఠశాలల్లో ప్రైవేట్ ఈవెంట్లకు అనుమతిస్తే కఠిన చర్యలు:జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్  స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్,నవంబర్14:జిల్లాలో ప్రభుత్వ నిర్వహణలో గల పాఠశాలల ప్రాంగణంలో రాజకీయ,మతపరమైన, వివాహాలు,ఇతర ప్రవేట్ ఈవెంట్లకు అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కొంతమంది ఆర్.జె.డి.ఎస్.ఈ లు,డిఈఓలు మరియు హెడ్...
Read...
ఆరోగ్యం  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District 

పాడేరులో ఈనెల 6న వైద్య శిబిరం: డీఎంహెచ్ వో

పాడేరులో ఈనెల 6న వైద్య శిబిరం: డీఎంహెచ్ వో స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,గూడెం కొత్త వీధి,పెన్ పవర్,నవంబర్ 5: వినికిడి పరికరాల నమోదు కోసం దీన్ దయాల్ శ్రావణ్ ఫౌండేషన్, జాతీయ ఆరోగ్య మిషన్, ఆర్బీఎస్కే సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ...
Read...
అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  సాధారణ వార్తలు  స్థానిక రాజకీయాలు 

ఆర్వి నగర్ లో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి:వైసిపి నాయకులు అరికట్ట అంజి 

ఆర్వి నగర్ లో ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి:వైసిపి నాయకులు అరికట్ట అంజి  గూడెం కొత్తవీధి,పెన్ పవర్,నవంబర్ 4: వైసిపి నాయకులు అరికట్ట అంజి అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం జీకే వీధి పంచాయతీలో ఆర్ వి నగర్ లో ఉన్న సచివాలయం 2 వద్ద తాత్కాలిక ఆధార్ నమోదు కేంద్రాన్ని...
Read...
పాలిటిక్స్  అల్లూరి సీతారామరాజు జిల్లా / Alluri Sitaramaraju District  సాధారణ వార్తలు 

రేపు పాడేరులో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పర్యటన

రేపు పాడేరులో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పర్యటన స్టాప్ రిపోర్టర్,పాడేరు,పెన్ పవర్,నవంబర్ 3:ఈనెల నాలుగవ తేదీ సోమవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి జిల్లాలో పర్యటించనున్నారు.ముందుగా బంగారుమేట్ట గ్రామంలో దీపం 2.0 కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో ముచ్చటిస్తారు.సుండ్రు పుట్టులో...
Read...

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.