ఘనంగా సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
ఉస్మానియా హాస్పిటల్ లో సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
On
ఘనంగా సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
హైదరాబాద్ పెన్ పవర్ ఫిబ్రవరి 17:
సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఆఫ్జల్‌గంజ్ లో ఘనంగా నిర్వహించారు. బంజారా సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శకుడైన సంత్ శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా భోగ్ భాoడారో కార్యక్రమన్ని నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గనిర్దేశకాలని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో డా. రామ్‌సింగ్ నాయక్ (ప్రొఫెసర్), డా. అఖిలేష్ నాయక్ (అసోసియేట్ ప్రొఫెసర్), డా. రాకేష్ నాయక్, రవీందర్ నాయక్ ధనావత్ (రేడియోగ్రాఫర్, రేడియాలజీ విభాగం), అనిల్, జి.పి. కృష్ణ, జంగేష్, రాజు, నాయక్, రవి, సురేందర్, సుమన్, వసంత్, ప్రియాంక, రఘు, అశోక్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Tags:
