కృష్ణాపురం గ్రామంలో నిరసన

కృష్ణాపురం గ్రామంలో నిరసన

 టీ నర్సాపురం

ప్రజా నాయకుడు, పేదల పెన్నిధి ఆంద్రప్రదేశ్  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్ యాత్ర నందు అల్లరి మూకలు చేసిన రాళ్ళ దాడిని ఖండిస్తూ కృష్ణాపురం గ్రామములో నిరసన కార్యక్రమం చేపట్టారు.
వైఎస్సార్సీపీ నాయకుడు భూక్యా వేణు గోపాల్ నాయక్ మాట్లాడుతూ  జనాకర్షణ కలిగిననాయకుడికి వస్తున్న ప్రజాదరణ చూసి, ఎన్ని పార్టీలు కలిసినా, ఎన్ని కుట్రలు చేసినా రాబోతున్న వారి ఓటమి భయంతో, జగనన్న విజయ దుందుభిని భరించలేక పచ్చ రాక్షస మూకలు చేసిన రాళ్ళ దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ప్రతిపక్ష నేతలు దుష్ట కార్యాలు,పన్నాగాలకు పాల్పడుతున్నారు. జగనన్న సైన్యం ధైర్యంగా ఎదుర్కొని, చాలా తెలివిగా వాటిని తిప్పి కొట్టాలని తెలిపారు.
జగనన్న పైన రాళ్ల దాడి చేయించిన దుష్ట నాయకుల్లారా ! 
జగనన్న ఒంటి నుండి కారిన నెత్తుటి బొట్ల సాక్షిగా చెబుతున్నాంజగన్ననను గాయపరిచిన ఆ రాళ్లతోనే మీ పార్టీకి, మీ రాజకీయ భవిష్యత్తుకి సమాధి కడతాం అని అన్నారు.
ఈకార్యక్రమంలోభూక్యారాములు, జరభల చిన్నకేశ్వరావు,భూక్యా వాలి, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల