గోస్తని బ్రిడ్జిని సందర్శించిన డిప్యూటీ కలెక్టర్ కే. జ్ఞానవేణి

గోస్తని బ్రిడ్జిని సందర్శించిన డిప్యూటీ కలెక్టర్ కే. జ్ఞానవేణి

IMG-20250815-WA0029

 

పద్మనాభం మండలం పెన్ పవర్ 


 పాండ్రంగి గ్రామమును ఎన్ హెచ్ 16 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కే. జ్ఞానవేణి  పాండ్రంగి గ్రామమును గోస్తని బ్రిడ్జిని సందర్శించి,భారీ గేట్లు ఏర్పాటు చేయాలని సూచించిన తాసిల్దారు కే. ఆనంద్ రావు ఇరిగేషన్, అగ్నిమాపక, పోలీసు శాఖల వారు సందర్శిం చారు బోని ద్వారా ట్రాఫిక్ ను మల్లించేందుకు హెచ్చరిక బోర్డు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాలని వైద్యం, వ్యవసాయం, ఎలక్ట్రికల్, పంచాయతీ రాజ్ ఉపసమన సమావేశం నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ వెంటనే ప్రారంభించాలని  అని తెలియజేశారు

Tags:

About The Author

SOMA RAJU Picture

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 

Related Posts