SOMA RAJU
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read... సామాజిక సేవలో ముందంజలో కోరమండల్ ఎరువుల ఉద్యోగుల సంఘం
Published On
By SOMA RAJU
సామాజిక బాధ్యతను కేవలం మాటలకే పరి మితం కాకుండా కర్తవ్యంగా తీసుకుంటూ కోరమండల్ ఎరువుల ఉద్యోగుల సంఘం సిఎఫ్‌ఇయూ విశాఖపట్నం శాఖ ఆదర్శంగా నిలుస్తోంది.వాణిజ్య సంఘ సామాజిక బాధ్యత టియుసిఆర్ పేరుతో 2013లో ప్రారంభించిన సామాజిక సేవా కార్యక్రమం గత ... గ్రామ గ్రంథాలయ అభివృద్ధిపై దృష్టి పద్మనాభం తాసిల్దార్
Published On
By SOMA RAJU
పద్మనాభం మండల తాసిల్దార్ కె. ఆనందరావు బుధవారం గ్రామ గ్రంథాలయాన్ని సందర్శించా రు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఉన్న సౌక ర్యాలు, పాఠకుల కోసం అవసరమైన వసతు లను సమీక్షించారు.గ్రంథాలయ అభివృద్ధి, పాఠకుల సౌకర్యాలపై సంబంధిత అధికారులతో చర్చలు జరిపిన... కేజీహెచ్ వైద్యుల నైపుణ్యానికి మరో ముద్ర పడ్డది
Published On
By SOMA RAJU
నూతన శిశువు ప్రాణాలు కాపాడిన వైద్య బృందం జకొత్తూరు గ్రామం, జమాడుగుల మండలానికి చెందిన వండలము శ్రీనివాస్ సత్యవతి దంప తులకు ఆగస్టు 31న గెమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆడ శిశువు జన్మించింది. పుట్టుకతోనే శిశువు తల వెనుక భాగంలో గడ్డ ఉండటంతో అక్కడి వైద్యులు వెంటనే కింగ్ జార్జ్ ఆసుపత్రి కే.జీ.హెచ్, విశాఖపట్నానికి రిఫర్ చేశారు. అక్కడ ఎం.ఆర్.ఐ స్కాన్‌లో శిశువుకు జెయింట్ ఆక్సిపిటల్ మెనింగోఎన్సెఫలోసీల్ ఉన్నట్లు గుర్తించారు. కేజీహెచ్ న్యూరో సర్జరీ విభాగాధిప తి డా. యం. జతరే ఆధ్వర్యంలో న్యూరో సర్జన్ల బృందం సెప్టెంబర్ 6న క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించింది.వైద్యులు తెలిపారు. ఇటువంటి జన్యుపరమైన వ్యాధులు పది వేల మందిలో ఒకరికి మాత్రమే వస్తాయని. చాలా మంది శిశువులు పుట్టిన వెంటనే లేదా ఆపరేషన్ తర్వాత ప్రాణాలు కోల్పోతారని చెప్పారు. ఈ శిశువుకు చేసిన శస్త్రచికిత్స పూర్తి విజయవంతమైందని, బయటకు వడ్తిన మెద డు భాగాన్ని తొలగించి తలను సాధారణ స్థితికి తీసుకువచ్చామని వైద్యులు వివరించారు.శిశువు ప్రస్తుతం కోలుకుంటుందని, అయితే భవిష్యత్తులో డెవలప్మెంటల్ మైల్స్టోన్స్ డిలే, హైడ్రోసెఫాలస్ వంటి సమస్యలు తలెత్తే అవకా శం ఉండటంతో ప్రతి నెలా న్యూరో సర్జరీ ఓపీలో క్రమం తప్పకుండా ఫాలోఅప్ అవసరమని సూచించారు.ఈ విజయవంతమైన శస్త్రచికిత్సలో భాగమైన న్యూరో సర్జరీ, అనస్థీషియా విభాగ వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని కేజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఐ. వాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డా. డి. రాధాకృష్ణ, సీనియర్ ఎం.ఓ డా.యు.శ్రీహరి, నర్సింగ్ సూపరింటెండెంట్ సి. హెచ్.పద్మావతి అభినందించారు. ములగాడలో వినాయక ఏకాదశి మహోత్స వాలకు
Published On
By SOMA RAJU
జీవీఎంసీ పరిధి 58 వ వార్డు ములగాడ గ్రామం లో శుక్రవారం సాయంత్రం జరిగిన శ్రీ వరసిద్ధి వినాయక ఏకాదశి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మహోత్స వాల్లో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యాజమాన్యం ప్రత్యేకంగా పాల్గొని... నేటి నుంచి ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సు
Published On
By SOMA RAJU
అఖిల భారత స్పీకర్ల సదస్సు ఆదివారం ఢిల్లీ అసెంబ్లీలో ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. 29 రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతోపాటు ఆరు రాష్ట్రాల శాసన మండళ్ల చైర్మన్లు,... బిర్యానీ దుకాణాలపై ఫుడ్ ఇన్స్పెక్టర్ల దాడులు
Published On
By SOMA RAJU
జీవీఎంసీ అవుట్ గేట్ దగ్గర ఫుడ్ ఇన్స్పెక్టర్ బృందం శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న బిర్యానీ దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పరిశీలిం చారు. అనుమానాస్పదంగా కనిపించిన కొన్ని నమూనాలను సేకరించి పరీక్షల... వర్షాకాలం - పరిశుభ్రత పై అవగాహన ర్యాలీ
Published On
By SOMA RAJU
పద్మనాభ మండలం లోశనివారం జరిగిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వర్షాకాలం - పరిశుభ్రత పై అవగాహన ర్యాలీ లు ప్రతిజ్ఞ మరియు వివిధ పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం అయినది.ఈ కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారి... రైతులు శిబిరాన్ని ఎత్తు వేయాలని అధికారులు ఒత్తిడి
Published On
By SOMA RAJU
పద్మనాభం. మండలంలోని కృష్ణాపురం గ్రామం లో నాలుగు రోజులుగా కృష్ణాపురం గ్రామ రైతులు 60 మంది తమ భూములకు నష్టపరి హారం ఇవ్వాలని కోరుతూ వారు భూములో టెంటు వేసి వంట ఓర్పు కార్యక్రమాన్ని భీమిలి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు... మిగులు రైతులను గుర్తించాలన్న జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశం
Published On
By SOMA RAJU
పద్మనాభం మండల కాంప్లెక్స్ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా వ్యవసాయ అధికారి కే. అప్పలస్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, మండల పరిధిలో తప్పుగా... పద్మనాభ మండల తహసీల్దార్‌కి ఉత్తమ ఉద్యోగి అవార్డు
Published On
By SOMA RAJU
పద్మనాభ మండలం, పెన్ పవర్ 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా పద్మనాభ మండల తహసీల్దార్ కె. ఆనందరావుకి "మెరిటోరియస్ అవార్డు" ప్రదానం చేయడం జరిగింది. ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన... నగరం మధ్యలో నకిలీ మద్యం గుట్కా - వ్యక్తి అరెస్ట్
Published On
By SOMA RAJU
విశాఖపట్నం నగర హృదయంలోని సీతంపేట ప్రాంతంలో నకిలీ మద్యం తయారీ ముఠాపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో కట్టమూరి రామకృష్ణ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి భారీ మొత్తంలో నకిలీ మద్యం... గోస్తని బ్రిడ్జిని సందర్శించిన డిప్యూటీ కలెక్టర్ కే. జ్ఞానవేణి
Published On
By SOMA RAJU
పద్మనాభం మండలం పెన్ పవర్ పాండ్రంగి గ్రామమును ఎన్ హెచ్ 16 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కే. జ్ఞానవేణి పాండ్రంగి గ్రామమును గోస్తని బ్రిడ్జిని సందర్శించి,భారీ గేట్లు ఏర్పాటు చేయాలని సూచించిన తాసిల్దారు కే. ఆనంద్ రావు ఇరిగేషన్, అగ్నిమాపక, About The Author
సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
