గ్రావెల్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన.హుకుంపేట వైసీపీ మండల అధ్యక్షులు పాంగి అనిల్ 

హుకుంపేట,పెన్ పవర్, మార్చి 13:అరకు నియోజకవర్గం,హుకుంపేట మండలం,కొట్నాపల్లి గ్రామ పంచాయతీ పరిధి లోపొలం,సాలెపుగొంది గ్రామాలకు,15వ మండల ప్రజా పరిషత్ నిధులతో మంజూరైన గ్రావెల్ రోడ్డుకు శంకుస్థాపన చేసి భూమి పూజ కార్యక్రమం చేసారు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశాలతో హుకుంపేట ఎంపీపీ కూడ రాజ బాబు ప్రత్యేక చొరవతో స్థానిక నాయకులతో కలిసి హుకుంపేట వైసీపీ మండల అధ్యక్షులు పాంగి అనిల్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా హుకుంపేట వైసీపీ మండల అధ్యక్షులు పాంగి అనిల్ మాట్లాడుతూ..

రోడ్డు నాణ్యతలో రాజీ పడవద్దని,పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు,కాంట్రాక్ట్ ను కోరారు ఈ కార్యక్రమంలో.హుకుంపేట మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు & కొట్నాపల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్ కాకరి బొంజుబాబు.కొట్నాపల్లి గ్రామపంచాయతీ సెగ్మెంట్ ఎంపీటీసీ సంబే.బాలకృష్ణ.వైసీపీ ఉపాధ్యక్షులు కాకరి వెంకటరావు.కార్యకర్తలు శివాజీ.కొండబాబు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.