ఉదయం నుంచే భారీ వర్షం
On
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, మే 4: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో ఆదివారం ఉదయం నుండే భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం మండలంలో పలు ప్రాంతాలలో వర్షం కురిసినప్పటికీ ఆదివారం మండలమంతా వర్షాలు కురుస్తున్నాయి.ఎండాకాలంలోనే వర్షాలు పడుతుండటంతో మరి పంటల సీజన్ లో వర్షాలు ఎలా ఉంటాయో అని రైతులు అనుకుంటున్నారు.
Tags:
About The Author

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.