జీకే వీధిలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం:ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవిఎన్ఎం అప్పారావు
On
గూడెం కొత్త వీధి,పెన్ పవర్, ఏప్రిల్ 19:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం పరిధిలో జీకే వీధి హెడ్ క్వార్టర్స్,సపర్ల, దారకొండ మరియు దుప్పులవాడ పరిధిలో ఈనెల 21వ తేదీ అనగా సోమవారం విద్యుత్ లైన్ లో మరమ్మత్తులు జరగనున్నాయని కావున ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవిఎన్ఎం.అప్పారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కావున జీకే వీధి హెడ్ క్వార్టర్స్, సపర్ల దారకొండ మరియు దుప్పలవాడ ప్రజలు విద్యుత్ శాఖకు సహకరించాల్సిందిగా కోరుతున్నామని అన్నారు.
Tags:
About The Author
అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు. జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.
