Pen Power

ఘనంగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి జన్మదిన వేడుకలు...

పూల బొకేలు వద్దు పెన్నులు పుస్తకాలు పిల్లలకు పంపిణీ చేయండి అభిమానులకు సూచించిన ఎమ్మెల్యే

ఘనంగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి జన్మదిన వేడుకలు...

పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మాలక్ష్మీపురం లో  ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి జన్మదిన వేడుకలు జరిపారు, ఈ వేడుకలు హాజరు అయి టిడిపి రాష్ట్ర కార్యదర్శి వీరేష్ చంద్ర దేవ్, కార్యనిర్వహక కార్యదర్శి దత్తి లక్ష్మణ రావు, పార్లమెంటు అధికార ప్రతినిధి, డొంకాడ రామకృష్ణ,మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కోలా రంజిత్ కుమార్,పొట్నూరు వెంకట నాయుడు , ఐదు మండలాల తెదేపా,జనసేన, బిజేపి,నాయకులు కార్యకర్తలు, అభిమానులు, అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు..

IMG-20240708-WA0030

About The Author: Admin