మాజీ సర్పంచ్ గుడిపల్లి నారయ్య వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక

మాజీ సర్పంచ్ గుడిపల్లి నారయ్య వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక

 కావలి రూరల్ మండలం సర్వే పాలెం మాజీ సర్పంచ్ గుడిపల్లి నారయ్య వైఎస్ఆర్ సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. మంగళవారం రాత్రి కావలి రూరల్ మండలం సర్వాయిపాలెం లో జరిగిన కార్యక్రమంలో కావలి అసెంబ్లీ టిడిపి, జనసేన ,బిజెపి ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి వారిని వారికి టిడిపి కండువా కప్పి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఉగాది పండుగనాడు నారయ్య తెలుగుదేశం పార్టీలో చేరడం శుభ పరిణామము. సంతోషంగా ఉందని తెలిపారు. రెండుసార్లుగా సర్పంచ్ గా గెలిచిన ప్రజలకు చేసిన సేవలను ఆయన కొనియాడారు. అనుభవం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది పడుతుందని ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ కావలి రూరల్ మండలంలో భారీ మెజార్టీ సాధిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి