ఇళ్ల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ

Distribution of NTR Bharosa pensions by going to homes

ఇళ్ల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ

పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జగన్ మోహన్

చిత్తూరు, పెన్ పవర్  జూలై 1:  చిత్తూరు నగరపాలక సంస్థ 9వ వార్డు పరిధిలోని గాంధీ నగర్ లో సోమవారం లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కమిషనర్ డా. జె అరుణ, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, స్థానిక నాయకులు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి  కొణిదెల పవన్ కళ్యాన్  చిత్ర పటాలకు పాలభిషేకం చేశారు.

IMG-20240701-WA0013

Tags:

About The Author

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల