#
#ap ips officers   #What about other IPS officers? in andhrapradesh #brakingnews         #apnewsupdates          #localnews
ఆంధ్రప్రదేశ్ / Andhrapradesh  క్రైమ్  ట్రెండింగ్ 

మరికొందరి ఐపీఎస్‌ అధికారులపై వేటు..?

మరికొందరి ఐపీఎస్‌ అధికారులపై వేటు..? వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విచారణ వేగవంతం అవుతుందని అంతా భావించారు. కేంద్ర ప్రభుత్వంలో కూడా టిడిపి కీలక భాగస్వామి కావడంతో.. ఇక కేసులో పురోగతి ఉంటుందని అంతా ఆశించారు. కానీ వంద రోజులు దాటుతున్నా వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో ఎటువంటి పురోగతి లేదు. ఈ తరుణంలో వివేకా కుమార్తె సునీత హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. తాజాగా సీఎం చంద్రబాబును కలిసి న్యాయం చేయాలని కోరారు. దీంతో ఈ కేసు మరోసారి తెరపైకి రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.
Read More...

Advertisement