ఘనంగా కుంతీదేవి అమ్మవారి జాతర మహోత్సవాలు.

ఘనంగా కుంతీదేవి అమ్మవారి జాతర మహోత్సవాలు.

ఆలమూరు

ఆలయ అభివృద్ధి కొరకు లక్ష రూపాయల విరాళం అందజేత.

ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో వేంచేసి ఉన్న కుంతీదేవి అమ్మవారి జాతర మహోత్సవాలను ఆ గ్రామ ఎస్సీ సంఘం,ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ప్రారంభించారు.ఈ ఉత్సవాలలో యువ నాయకుడు బండారు సంజీవ్, శ్రీ మురళీకృష్ణ సంస్థల అధినేత వంటిపల్లి పాపారావు, తాడి శ్రీనివాసరెడ్డి (బట్టీ శ్రీను), గొడవర్తి దుర్గాప్రసాద్ (బాబీ ) పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని,అమ్మవారి చల్లని దీవెనలతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ అభివృద్ధి కొరకు లక్ష రూపాయల భారీ విరాళాన్ని బండారు సంజీవ్ సమక్షంలో తాడి శ్రీనివాస్ రెడ్డి (బట్టి శీను) కమిటీ సభ్యులకు అందజేశారు.ఈ మేరకు కమిటీ సభ్యులు వారిని దృశ్యలువాలతో ఘనంగా సత్కరించారు.

Tags: #news

About The Author

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి