గార్లమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు

గార్లమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు

పెద్దేవం గ్రామదేవత గార్లమ్మ  ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద గరగ నృత్యాలతో గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామానికి చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు తోట రామకృష్ణ ఆహ్వానం మేరకు వైఎస్ఆర్సిపి కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తోట రామకృష్ణ  గృహం వద్ద ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ పోసిన శ్రీలేఖ, సర్పంచ్ తిగిరిపల్లి వెంకట్రావు, మండల కన్వీనర్ కాకర్ల వెంకటేశ్వరావు, నాయకులు, గ్రామస్థులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు  తదితరులు పాల్గొన్నారు.

Tags: #news

About The Author

Advertisement

LatestNews

ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల 
భారీ వర్షాలతో చింతచెట్టు కూలి ఇళ్లు ధ్వంసం...
అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు 
యూటిఎఫ్ సభ్యులుగా చేరి – ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించండి